మరో టిక్ టాక్ ప్రమాదం,స్టంట్ ఫెయిల్

టిక్‌టాక్ వీడియోల మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అంటూ ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినప్పటికీ రోజు రోజుకి ఈ టిక్ టాక్ పిచ్చి నెత్తికెక్కించుకొనే వారి సంఖ్య పెరిగిపోతూ ఉంది.ఈ టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఇప్పటికే పలువురు ప్రాణాల మీదకు తెచ్చుకోగా,మరికొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.

 Onetike Tokvideo Takingstuntfail-TeluguStop.com

అయినప్పటికీ ఎన్ని విషయాలు బయటకి వేస్తున్నప్పటికీ యువతలో మాత్రం మార్పు రావడం లేదు.మళ్లీ మళ్లీ అలాంటి వీడియోలు చేస్తూ తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

తాజాగా మరో టిక్ టాక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.టిక్‌టాక్‌ కోసం బైక్ స్టంట్ చేయబోయి ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.

వీడియో చేస్తున్న సమయంలో స్టంట్ ఫెయిల్ అవ్వడం తో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది.

మరో టిక్ టాక్ ప్రమాదం,స్టంట్ ఫ

అతడు ఎక్కడ నుంచి అన్న వివరాలను పక్కన పెడితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో హల చల్ చేస్తుంది.ఇన్ని ఘటనలు చోటుచేసుకుంటున్నా జనాలు మాత్రం ఈ టిక్ టాక్ మత్తులోనే తూగిపోతున్నారు.ఈ టిక్ టాక్ లేకపోతే మేము లేము అన్నట్లు వారు ప్రవర్తిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube