కరోనా వైరస్ గురించి పుకార్లు పుట్టిస్తే అది తప్పదు...  

one year jail for spreading false news about coronavirus - Telugu Corona Virus News, Coronavirus News In Hyderabad, Hyderabad Corona Virus,

ప్రస్తుతం రాష్ట్రంలో దేశంలో ఈ ప్రపంచంలో ఇలా ఎక్కడ చూసినా కూడా కరోనా వైరస్ మంత్రం జపిస్తున్నారు.అయితే అందుకు గల కారణాలు లేకపోలేదు.

TeluguStop.com - One Year Jail For Spreading False News About Coronavirus

<a href=https://telugustop.com/one-year-jail-for-spreading-false-news-about-coronavirus-%e0%b0%95%e0%b0%b0%e0%b1%8b%e0%b0%a8%e0%b0%be/ style="color:red:background:whitesmoke">Source:TeluguStop.com </a>.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరు

ఎక్కడో చైనా దేశంలో పుట్టినటువంటి కరోనా వైరస్ మహమ్మారి ప్రస్తుతం దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలలోను తీవ్రంగా కలవరపెడుతోంది.అంతేకాక ఇప్పటికీ ఈ వైరస్ కి భయపడి మన దేశంలో కూడా పలు రంగాల్లో సెలవులు కూడా ప్రకటించారు.

TeluguStop.com - కరోనా వైరస్ గురించి పుకార్లు పుట్టిస్తే అది తప్పదు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అంతేగాక ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కరోనా వైరస్ ని అరికట్టేందుకు పలురకాల చర్యలు కూడా తీసుకుంటున్నాయి.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

......

అయితే ఈ కరోనా వైరస్ మెల్లమెల్లగా రాష్ట్రాల్లో వ్యాప్తి చెందడంతో కొందరు వ్యక్తులు ఈ వైరస్ పై లేనిపోని వదంతులు సృష్టిస్తున్నారు.

.TeluguStop

దీని వల్ల సామాన్య ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.దీంతో తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారులు రాష్ట్రంలో ఎవరైనా ఈ కరోనా వైరస్ పై లేనిపోని పుకార్లు పుట్టించి సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం చేస్తే కటకటాలు పాలు కాక తప్పదని హెచ్చరిస్తున్నారు.

అంతే కాక ఇలాంటి పుకార్లు పుట్టించిన వారికి సంవత్సరకాలం పాటు జైలు శిక్ష కూడా విధిస్తామని చెబుతున్నారు.

అయితే ఇటీవలే ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు 31వ తారీకు వరకు సెలవులు కూడా ప్రకటించింది.అయితే కొన్ని పాఠశాలలు మాత్రం ఈ ప్రభుత్వ నిర్ణయానికి విరుద్ధంగా పాఠశాలలు నడుపుతున్నాయని ఇకనైనా సెలవులు ప్రకటించి విద్యార్థులను ఇంటికి పంపించాలని లేకపోతే అటువంటి పాఠశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

అయితే ఈ కరోనా వైరస్ ప్రభావం మాత్రం దేశ మరియు రాష్ట్ర ఆర్థిక రంగాలపై బాగానే ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రాష్ట్రంలో చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి చిరు వ్యాపారులు ఈ కరోనా వైరస్ వల్ల గిరాకీ లేక ఖాళీగా గడుపుతున్నారు.

#HyderabadCorona #CoronavirusNews #OneYear

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

One Year Jail For Spreading False News About Coronavirus Related Telugu News,Photos/Pics,Images..