ఆ హీరోలు చేసిన పనికి అప్పులపాలైన నిర్మాత... ఇప్పుడు అధ్వాన్న స్థితిలో

సినిమా పరిశ్రమలో ఎంతోమంది సినిమాలపై ఉన్నటువంటి మక్కువతో వాటిని నిర్మించి ఆ చిత్రాలు లాభాలు రాకపోగా  సరిగా ఆడకనష్టాలతో అప్పుల పాలైన ఘటనలు మనం చాలానే చూస్తుంటాం.అయితే తాజాగా మరో టాలీవుడ్ సినీ నిర్మాత కూడా దివాళా తీసినట్లు ప్రస్తుతం నెట్టింట్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

 One Of Tollywood Producer Facing Now Bad Position-TeluguStop.com

తాజాగా 50 ఏళ్ళు కలిగినటువంటి ఓ ప్రముఖ సినీ నిర్మాత ఈ మధ్యకాలంలో అడపాదడపా సినిమాలను నిర్మిస్తున్నాడు.అయితే కథల విషయంలో కొంత అశ్రద్ధ చూపడంతో ఈ నిర్మాత సినిమాలు పెద్దగా ఆడలేదు.

దీంతో నిర్మాత దివాళా తీసే పరిస్తితిలో ఉన్నట్లు సమాచారం.అయితే ఈ ప్రముఖ నిర్మాత టైం బాగున్నప్పుడు దాదాపుగా టాలీవుడ్లోని స్టార్ హీరోల చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.

ఈ మధ్య కాలంలో తన సినిమాలు డిజాస్టర్ అవుతుండటంతో ఓ స్టార్ హీరో డేట్లు ఇస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది.దీంతో ప్రస్తుతం ఆ నిర్మాత తాగుడుకి బానిసై అప్పుల బాధలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాడని టాలీవుడ్ లోని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Telugu Tollywood, Tollywood Bad-Movie

అయితే మరి కనీసం ఇప్పుడైనా స్టార్ హీరో నిర్మాతకి డేట్లు ఇచ్చి సినిమా తీసి హిట్ కొట్టి మళ్ళీ పాత వైభవాన్ని తీసుకొస్తాడో లేదో చూడాలి.ఏదేమైనప్పటికీ నిర్మాత ఫాంలో ఉన్నప్పుడు సార్ హీరోల చిత్రాలను నిర్మించమని పలువురు దర్శకులు నిర్మాత ఇంటికి క్యూ కట్టే వాళ్ళు.ఇప్పుడు నిర్మాత దివాళా తీసే స్థితిలో ఉండటంతో దర్శకులు కనీసం అటువైపు కూడా లేదు.దీంతో నిర్మాత తీవ్ర మానసిక వేదనతో బాధ పడుతున్నాడని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube