సంపన్నుల లేటెస్ట్ ట్రెండ్ …! ముఖానికి వజ్రాల మాస్క్ లు..!  

one more latest trend, for rich persons, Rich Persons, Mask of diamonds, Coronavirus, Some Rich Peoples Use Mask of diamonds, Huge Demand In Diamonds Merchants - Telugu Coronavirus, Huge Demand In Diamonds Merchants, Mask Of Diamonds, Rich Persons, Some Rich Peoples Use Mask Of Diamonds

ఉన్నోడికి అరగని జబ్బు, లేనోడికి ఆకలి జబ్బు అన్నట్లు ఉంది వీరి వ్యవహారం.నలుగురిలో కొద్దిగా భిన్నంగా కల్పించాలని ఆలోచించే వాళ్లకు మన దగ్గర అటువంటి కొదవలేదు.

 One More Latest Trend For Rich Persons

అలాంటి వారి కోసం రోజుకు ఒక ట్రెండ్ తెర మీదకు వస్తూనే ఉంటుంది.ప్రస్తుత రోజుల్లో కరోనా నేపథ్యం ఉన్న దృష్ట ముఖానికి మాస్క్ లేకుండా చేతికి శానిటైజర్ చూసుకోకుండా బతకలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.

మెదడుకు పదును పెట్టే పలువురు డబ్బున్నవాళ్ళు ముఖానికి వాడే మాస్కుల విషయంలో కూడా కొత్తగా ఆలోచిస్తున్నారు.రోజూ ఒకేలా మాస్కులు ధరించాలని కొత్తగా ఆలోచిస్తున్నారు కొందరు.

సంపన్నుల లేటెస్ట్ ట్రెండ్ … ముఖానికి వజ్రాల మాస్క్ లు..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇక దీంతో కొందరు వారి అవసరాన్ని గుర్తించి వజ్రాల మాస్క్ లను తయారు చేస్తున్నారు.అయితే ఈ మాస్కులు తయారీ ఎవరికీ ఆలోచన వచ్చింది అంటారా….? ఇక్కడ డబ్బున్న కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి వజ్రాల దుకాణానికి వచ్చిందట.ఇకపోతే త్వరలో ఆ అమ్మాయికి పెళ్లి జరుగుతోందట.

అందుకు తగ్గట్టు పెళ్లిలో అందరిలాగే మాస్కులు ధరించడం రొటీన్ గా ఉంటుందని, దానికి భిన్నంగా కాబోయే భర్త తాను ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఏదైనా క్రియేటివ్ గా ఆలోచించి ఐడియా ఇస్తార అని అడిగిందట.

ఇక అంతే ఆ వజ్రాల వ్యాపారికి ఒక ఆలోచన వచ్చింది.అదేమిటంటే మాస్క్ ను వజ్రాలతో సెట్ చేసి ఇవ్వడం.ఇక ఆలోచన సదరు పెళ్లికూతురు కు బాగా నచ్చిందట.

దాంతో ప్రస్తుతం స్టేటస్ సింబల్ గా ఈ వజ్రాల మాస్కులు చేరిపోయాయి.ఇకపోతే మార్కెట్లో ప్రస్తుతం ఈ వజ్రాల మాస్కులు ఒకటిన్నర లక్ష నుండి నాలుగు లక్షల వరకు పలుకుతున్నాయి.

అయితే ఇవి తయారు చేయించుకుంటున్న కస్టమర్లు వజ్రాలు ఎప్పుడూ చెడిపోవు కాబట్టి దాని గురించి ఎలాంటి నష్టం లేదని తెలుపుతున్నారు.ముందు ముందు రోజుల్లో మా మాస్కులు చోరీకి గురయ్యాయి అని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ వచ్చే రోజులు ఆసన్నమయ్యాయి.

#Coronavirus #Rich Persons

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

One More Latest Trend For Rich Persons Related Telugu News,Photos/Pics,Images..