మంచు విష్ణు భక్త కన్నప్పలో మోహన్ లాల్.. విష్ణు ప్లానింగ్ తో సరికొత్త రికార్డులు ఖాయమా?

One More Good News To Manchu Vishnu Fans Details Here Goes Viral In Social Media ,Bhakta Kannappa ,Manchu Family , Social Media, Manchu Vishnu , Mohanlal, Prabhas,

మంచు విష్ణు భక్త కన్నప్ప( Bhakta Kannappa ) మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని ఇప్పటికే స్పష్టత వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమా కమర్షియల్ గా కూడా రికార్డులు క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 One More Good News To Manchu Vishnu Fans Details Here Goes Viral In Social Media-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నట్టు క్లారిటీ రాగా తాజాగా మోహన్ లాల్ సైతం ఈ సినిమాలో నటిస్తున్నట్టు స్పష్టత వచ్చేసింది.విష్ణు ప్లానింగ్ తో సరికొత్త రికార్డులు ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ప్రభాస్, మోహన్ లాల్, విష్ణు కాంబినేషన్( Mohanlal ) లో తెరకెక్కుతున్న ఈ సినిమా బిజినెస్ విషయంలో కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ సినిమా బడ్జెట్ అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

భక్త కన్నప్ప మూవీ భాషతో సంబంధం లేకుండా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Bhakta Kannappa, Manchu, Manchu Vishnu, Mohanlal, Prabhas-Movie

మంచు విష్ణు సొంత బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా విష్ణు గత సినిమాలు మిగిల్చిన నష్టాలన్నీ ఈ సినిమాతో భర్తీ కానున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.విష్ణు ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సంపాదించుకోవడంతో పాటు ఇతర భాషల ప్రేక్షకులకు సైతం దగ్గరయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.విష్ణు ప్లానింగ్ పర్ఫెక్ట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Telugu Bhakta Kannappa, Manchu, Manchu Vishnu, Mohanlal, Prabhas-Movie

మంచు విష్ణు ఇకపై నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని అభిమానులకు మరింత దగ్గరవ్వాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.మంచు విష్ణు మంచు ఫ్యామిలీకి పూర్వ వైభవం తెచ్చిపెట్టడం ఖాయమని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.మంచు విష్ణు న్యూజిలాండ్ లో భారీ సెట్స్ లో ఈ సినిమాను ప్లాన్ చేస్తుండగా ప్రభాస్, మోహన్ లాల్ నటించే పాత్రలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube