ఇప్పుడు మరో సరికొత్త ఛాలెంజ్  

One More Challenge In Tiktok-

టిక్ టాక్ లో ఇప్పుడు సరికొత్త ఛాలెంజ్ అనేది వైరల్ అవుతుంది.మొన్నటివరకు బాటిల్ క్యాప్ చాలెంజ్ తో తెగ వీడియో లు వైరల్ కాగా ఇప్పుడు తాజాగా సైకిల్ సైకిల్ ఛాలెంజ్ వైరల్ అవుతుంది.

One More Challenge In Tiktok-

బ్యాక్‌గ్రౌండ్‌లో ‘సైకిల్ సైకిల్ వోమారి సోనారి సైకిల్ వో’ పాట ప్లే అవుతుంటే సైకిల్ తొక్కుతున్నట్టు డ్యాన్స్ చేయడమే #CycleOhCycle ఛాలెంజ్.ఈ సరికొత్త ఛాలెంజ్ స్వీకరించినవారంతా చిత్రవిచిత్రంగా డ్యాన్స్ చేస్తూ వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారు.

సైకిల్ తొక్కుతున్నట్టు యాక్ట్ చేయడం వంటి విన్యాసాలు ఈ వీడియోలో హల్ చల్ చేస్తున్నాయి.ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో వైరల్ గా మారింది.

One More Challenge In Tiktok-

ఈ ఛాలెంజ్ లో సెలబ్రిటీలు కూడా పాల్గొని మరి ఈ సరికొత్త ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నారు.అఛూ, హారన్, బాటిల్ క్యాప్ ఛాలెంజ్‌ల తర్వాత ఇప్పుడు కొత్తగా #CycleOhCycle ఛాలెంజ్ వైరల్‌గా మారడం తో ఇప్పుడు సెలబ్రిటీలతో సహా పలువురు ఈ కొత్త ఛాలెంజ్ తో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నారు.

.

తాజా వార్తలు