నచ్చితే వంద రూపాయిలా షర్ట్ అయినా వేసుకుంటా.. రెజీనా షాకింగ్ కామెంట్స్?

టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రెజీనా ఎన్నో సినిమాలలో నటించింది.

 One Hundred Rupees T Shirt Also I Can Wear Says Heroine Regina-TeluguStop.com

తెలుగుతోపాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక తన గ్లామర్ విషయంలో కూడా బాగా మెప్పించింది.

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఫోటోలతో బాగా సందడి చేస్తుంది రెజీనా.అంతేకాకుండా కొన్ని విషయాలను కూడా పంచుకుంటుంది.

 One Hundred Rupees T Shirt Also I Can Wear Says Heroine Regina-నచ్చితే వంద రూపాయిలా షర్ట్ అయినా వేసుకుంటా.. రెజీనా షాకింగ్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే తనకు నచ్చితే వంద రూపాయల షర్టు కూడా వేసుకుంటుందట.

శివ మనసులో శృతి ఈ సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రెజీనా ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, కొత్తజంట సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.

ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన పిల్ల నువ్వు లేని జీవితం సినిమాలో తన పాత్రకు మంచి గుర్తింపు రాగా ఈ సినిమా అంత సక్సెస్ అందుకోలేకపోయింది.ఆ తర్వాత పలు సినిమాలలో కూడా నటించగా అంతగా మెప్పించలేకపోయింది రెజీనా.

ఇక ప్రస్తుతం అవకాశాలు కూడా అంతగా అందుకోకపోగా వెబ్ సిరీస్ లపై మాత్రం బాగా ఆసక్తి చూపిస్తుంది.

Telugu Brand Value, Fashion Collection, Movie News, Regina Cassendra, Star Stylist, Tollywood-Movie

ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో అవకాశాలు అందుకోగా మొత్తం ఆరు సినిమాలలో బిజీగా ఉంది.అంతేకాకుండా స్పెషల్ సాంగ్ లలో కూడా నటించడానికి ముందుకు వస్తుంది.నిజానికి సినిమాలలో కంటే వెబ్ సిరీస్ లలో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది రెజీనా.

ఇదంతా పక్కన పెడితే తన కాస్ట్యూమ్ విషయాలలో మంచి ట్రెండ్ ఫాలో అవుతుంది.అంతేకాకుండా ఎక్కువ స్వదేశీ వస్త్రాలను బాగా ఇష్టపడుతుంది.ఇదిలా ఉంటే తాజాగా తన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా అందులో తను వేసుకున్న ఎల్లో కలర్ డ్రెస్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.ఇక ఆ డ్రెస్ ధర రూ.22 వేలు అట.అంతే కాకుండా తను ధరించిన జువెల్లరీ కూడా రూ.29 వేలు అని తెలుస్తుంది.

ఇక ఈ విషయం గురించి తెలుపుతున్న రెజీనా కసాండ్రా తనకు ఏ బ్రాండ్ నుండైనా కాస్ట్యూమ్స్ లాంచ్ చేసిన వెంటనే దానిని కొనాలి, వేసుకోవాలి అనే ఆలోచన ఎప్పుడూ ఉండదట.

తనకు ఏది నచ్చితే అది మాత్రమే వేసుకుంటుందట.అంతేకాకుండా తనకు నచ్చితే వంద రూపాయల టీ షర్ట్ అయినా సరే వేసుకుంటుందట రెజీనా.

#Star Stylist #Brand Value

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు