మరోసారి బట్టలేకుండా రెచ్చిపోయిన స్నేహ ఉల్లాల్..?

టాలీవుడ్ జూనియర్ ఐశ్వర్యరాయ్ స్నేహ ఉల్లాల్.చూడటానికి ఐశ్వర్య రాయ్ లా కనిపించే ఈ బ్యూటీ పలు సినిమాలలో హీరోయిన్ గా నటించింది.తెలుగులోనే కాకుండా హిందీ భాషలో కూడా నటించింది.2007లో కింగ్ సినిమా తో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన స్నేహ ఉల్లాల్ ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కొంత సక్సెస్ ను అందుకుంది.

 Sneha Ullal Photos Viral, Tollywood, Junior Iaswaryarai,latest Viral Social Medi-TeluguStop.com

Telugu Iaswaryarai, Sneha Ullal, Tollywood-Movie

ఆ తర్వాత పలు సినిమాలలో నటించగా అంత గుర్తింపు అందుకోలేకపోయింది.ఇక టాలీవుడ్ లో అవకాశాలు కూడా రాకపోవడంతో తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది.ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా నటించగా అక్కడ కూడా అంత క్రేజ్ అందుకోలేకపోయింది.

ఇక గత ఏడాది ఓ వెబ్ సిరీస్ లో ఎంట్రీ ఇవ్వగా ఇక్కడ కూడా తన సత్తాను చూపలేకపోయింది.కానీ సోషల్ మీడియా ద్వారా బాగా టచ్ లో ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన ఫోటోలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

Telugu Iaswaryarai, Sneha Ullal, Tollywood-Movie

సినిమాలకు దూరమైన స్నేహ సోషల్ మీడియా వేదికగా మాత్రం అభిమానులకు బాగా దగ్గరగా ఉంది.ఇక తను షేర్ చేసే ఫోటోలను చూస్తే మాత్రం యువత పిచ్చెక్కిపోతుంది.గతంలో ఓ బోల్డ్ ఫోటో షేర్ చేయగా చాలా అనుమానాలు ఎదురయ్యాయి.

ఇక తాజాగా మరో ఫొటో షేర్ చేయగా.ఇందులో బట్టలు లేకుండా ఉన్న ఒక కార్టూన్ పిక్ ఉంది.

అందులో ఆ కార్టూన్ మొక్కలకు నీళ్ళు పోస్తూ ఉండగా.పచ్చగా ఉండేలా నా సొంత గడ్డికి నేను నీళ్లు పోసుకుంటున్న.

కీప్ ఇట్ రియల్ అనే క్యాప్షన్ ఇచ్చింది.దీంతో ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారగా ఇది చూసిన నెటిజనులు స్నేహ ఉల్లాల్ లో ఎందుకు ఇలాంటి మార్పులు.

ఎవరిని ఉద్దేశించి ఇలా షేర్ చేస్తుందో అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube