నానికి కలిసిరాని ఓటీటీ రిలీజ్..!

నాచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన సినిమా టక్ జగదీష్.షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్ గా నటించింది.

 Once Again Nani Dissappionted Ott Release Tuck Jagadish , Amazon Prime, Nani, Na-TeluguStop.com

సినిమాను థియేటర్ రిలీజ్ ఎనౌన్స్ చేసి నిర్మాతల ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేశారు.సెప్టెంబర్ 10 రిలీజ్ ఎనౌన్స్ చేయగా సెప్టెంబర్ 9 రాత్రి 8:30 కే ప్రైం వీడియోలో టక్ జగదీష్ రిలీజైంది.ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచగా సినిమా ఆశించిన స్థాయిలో లేదన్నది సినిమా చూసిన ఆడియెన్స్ అంటున్నారు.

రెగ్యులర్ కథనే.

అదే తరహా రెగ్యులర్ ట్రీట్ మెంట్ తో డైరక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించాడని చెప్పుకుంటున్నారు.సినిమా మొత్తం మీద రెండు మూడు సీన్స్ తప్ప మిగతా అంతా రొటీన్ గా నడుస్తుందని అంటున్నారు.

నాని తన వరకు నటన బాగానే చేసినా ఎందుకో మ్యాజిక్ జరగలేదని టాక్.వి సినిమా ఓటీటీ రిలీజై నిరాశపరచగా నాని టక్ జగదీష్ ఆ సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందని అనుకోగా ఈ సినిమా కూడా నానికి వి రిజల్ట్ నే తెచ్చేలా ఉందని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube