చైతూ అంటే ఇంత కోపమా సామ్.. కుక్క బర్త్ డేనే ఎక్కువా?

Once Again Naga Chaitanya Samantha Divorce Issue Hot Topic

టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ నాగ చైతన్య, సమంత సంగతి మనకు తెలిసిందే.విడాకుల వ్యవహారం గురించి సమంత,నాగచైతన్య మర్చిపోయిన వారి అభిమానులు ప్రేక్షకులు ఇంకా మర్చిపోలేదు.

 Once Again Naga Chaitanya Samantha Divorce Issue Hot Topic-TeluguStop.com

వారు విడాకులు తీసుకుని నెల రోజులు గడిచిపోయినప్పటికీ వారికీ సంబంధించిన వార్తలు ఏదో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.విడాకుల తరువాత సమంత వేసే ప్రతి అడుగునీ అభిమానులు కనిపెట్టుకుని ఉంటూ ఆ విషయం పట్ల ట్రోలింగ్స్ కూడా చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఒక విషయంలో సమంతను సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్స్ చేస్తున్నారు.నాగచైతన్య పుట్టినరోజును టార్గెట్ చేసి పలు రకాల కామెంట్ చేస్తున్నారు.విడాకుల తర్వాత కొద్ది రోజులపాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న సమంత నిన్న నాగచైతన్య పుట్టిన రోజున మాత్రం సైలెంట్ అయిపోయింది.అయితే విడాకులు తీసుకున్న తరువాత వీరు స్నేహితులుగా కంటిన్యూ అవుతామని చెప్పారు.

 Once Again Naga Chaitanya Samantha Divorce Issue Hot Topic-చైతూ అంటే ఇంత కోపమా సామ్.. కుక్క బర్త్ డేనే ఎక్కువా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో వీరి అభిమానులు సమంత నాగచైతన్యకు విష్ చెబుతుందని భావించారు.

Telugu Dog Birthday, Naga Chaitanya, Samantha, Tollywood-Movie

నాగచైతన్య బర్త్ డే అయిపోయిన మరుసటి రోజు అనగా ఈరోజు తన పెంపుడు కుక్క హష్ కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ స్టోరీస్ పోస్ట్ చేసింది.చైతు బర్త్ డేను అస్సలు పట్టించుకోని సమంత తన హష్ బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసినట్టు ఈ పోస్టులు చూస్తుంటే అర్థమవుతోంది.పెంపుడు కుక్కకు అంత ప్రాధాన్యత ఇచ్చే నువ్వు స్నేహితుడని చెప్పిన చైతుని ఎలా మరిచావ్? అంటూ నిలదీస్తున్నారు.నాగ చైతన్య అంటే సమంతకు అంత ద్వేషమా.? అంటూ రెచ్చిపోతున్నారు.ఏదేమైనా హష్ బర్త్ డేతో చైతు,సామ్ బంధం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

#Dog #Samantha #Naga Chaitanya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube