మరోసారి తాత అయిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాత అయ్యాడు.చిరు చిన్న కూతురు శ్రీజ మంగళవారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

 Once Again Megastar Chiranjivi Is Grandfather-TeluguStop.com

ఈ విషయాన్ని స్వయంగా ఆమె భర్త కళ్యాణ్‌ దేవ్‌ సోషల్‌ మీడియా ద్వారా బయటకి వెల్లడించారు.అంతే కాదు తన కూతురి పాద ముద్ర ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన కళ్యాణ్‌ దేవ్‌.

‘ 2018 క్రిస్మస్‌ మాకు జీవితాంతం గుర్తుండి పోతుంది.ఆడపిల్ల పుట్టింది.

అందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు’ అంటూ పోస్టింగ్ పెట్టారు.కాగా విజేత సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్‌ దేవ్‌ ప్రస్తుతం రెండో సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube