సమాజంపై బాధ్యతగా ఉన్న సన్నిలియోన్

మాటకి ముందు , మాట తరువాత పోర్న్ స్టార్ అని సన్నీ లియోన్ ని గేలి చేస్తారు కాని సన్నిది చాలా పెద్ద మనసు.ఈ విషయాన్ని మరోసారి నిరూపించుకుంది సన్నీ.

 On Request Of Government, Sunny Leone Quits Endorsing Pan Masala-TeluguStop.com

మన చేతిలో ఒక పని ఉండి, దానితో వేలు సంపాదించినా వదులుకోవడానికి ఇష్టపడం మనం.అలాంటిది లక్షలు వదిలేసుకుంది సన్నీ.

విషయం ఏమిటంటే, ఒక పాన్ మసాల కంపెనీకి సన్నీ లియోన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది.అలాంటి పాన్ మసాల కంపెనీకే షారుఖ్ ఖాన్ కుడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు.

ఇలా సినిమాతారలు పాన్ మసాల ను ప్రమోట్ చేస్తే అది యువతపై చెడు ప్రభావం చూపుతుందని డిల్లి గవర్నమెంటు సన్నితోపాటు షారుఖ్ కి లేఖ పంపింది.షారుఖ్ సంగతేమో కాని సన్నీ ఈ లెటర్ మీద స్పందించింది.

ఇకపై పాన్ మసాలతో పాటు సమాజంపై చెడు ప్రభావం చూపే ఎలాంటి ప్రాడక్ట్స్ ని తానూ ప్రమోట్ చేయనని మాటిచ్చింది సన్నీ లియోన్.ఆ రకంగా లక్షలు విలువ చేసే యాడ్ ని వదిలేసుకుంది సన్నీ.

సన్నీని చూసి షారుఖ్ ఖాన్ కుడా బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube