కర పత్రాలను ఆవిష్కరించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు( Somu Veerraju ), కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరిసుజనా చౌదరి( Sujana chowdary ) మాజీ కేంద్ర మంత్రి స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ లేని విధంగా మోడీ అభివృద్ధి చేశారు ఈతొమ్మిదేళ్ల లో నవ భారత్ ఆవిష్కృతమైంది ఈ విషయం మోర్గాన్ అనే పెద్ద సంస్థ లే చెబుతున్నాయి పేద, ధనిక మధ్య భారీ వ్యత్యాసం ఉండేది నేడు పేదలకు అన్ని రకాల సదుపాయాలు కల్పించి జీవన ప్రమాణాలు పెంచారు భారతదేశం నుంచే ఇతర దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ సరపరా చేశాం జనాభా లో చైనా ను మన దేశం మించి పోయింది అయినా కోవిడ్ సమయంలో బప్రాణ నష్టం చాలా వరకు నివారించారు ఎపి లో విభజన చట్టం లో ఉన్న అనేక అంశాలను మోడీ అమలు చేశారుమోడీ పాలనలో ఎపి కి విద్యా సంస్థలు, ఎయిమ్స్, జాతీయ రహదారులు నిర్మాణం జరిగిందిఎపి ప్రభుత్వం అసమర్థత వల్ల పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదు ప్రాజెక్టు ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు కూడా కేటాయించలేదు పోలవరం ప్రాజెక్టు( Polavaram project ) ను పూర్తి చేసేందుకు కేంద్రం సిద్దంగా ఉంది గత, ప్రస్తుత ప్రభుత్వాల వల్ల పోలవరం ఆలస్యం అయ్యుంది.
రాజధాని అమరావతి ని అభివృద్ధి చేయకుండా జగన్( YS Jagan Mohan Reddy ) నాశనం చేశారు మోడీ నిధులు ఇచ్చినా మూడు రాజధానులు పేరుతో రాష్ట్ర అభివృద్ధి ని ఆపేశారు వెనుకబడిన ప్రాంతాలకు కూడా విడతల వారీగా కేంద్రం నిధులు ఇచ్చింది మోడీ పాలన పై ప్రపంచ దేశాలు సైతం చర్చ చేసుకుంటున్నారు ఎక్కడకి వెళ్లినా మోడీ ధైర్యం గా మన దేశం గొప్పతనం గురించి చాటి చెబుతున్నారు ఎపి కూడా మోడీ నాయకత్వంలో అభివృద్ధి చెందాలిదేశంలో మొదటి ఐదు స్థానాల్లో ఏపి ఉంటుంది మోడీ సారధ్యంలో భారత దేశానికి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి వచ్చింది నిబంధనల ప్రకారం లేని మెడికల్ కళాశాలలను రద్దు చేస్తాంపవన్ కళ్యాణ్ పొత్తుల మీద మా అధిష్టానం తో చర్చలు జరిపారు బిజెపి, జనసేన పొత్తుతోనే ముందుకు సాగుతున్నాయిమా అధిష్టానం ఏమి చెబితే మేము అలాగే నడుస్తాం బిజెపి రాష్ట్రంలో ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తుంది వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాలతో పోలిస్తే ఎపికి కేంద్రం ఎక్కువ సాయం చేసింది ఈ విషయం లో చర్చకు ఎవరొచ్చినా నేను సిద్దం రాజకీయంగా రాష్ట్రం లో బిజెపి లబ్ది పొందలేక పోయింది .
కానీఅభివృద్ధి, సంక్షేమానికి కేంద్రం సాయం అందిస్తూనే ఉంది ఎపిలొ బిజెపి రాజకీయంగా లబ్ది పొందడానికి సమయం పడుతుంది సోము వీర్రాజు బిజెపి ఎపి అధ్యక్షులు మోడీ తొమ్మిదేళ్ల పాలన లొ జరిగిన అభివృద్ధి, సంక్షేమం ప్రజల్లోకి తీసుకెళతాంఎపి లో యాభై లక్షల కర పత్రాలను ఇంటింటికి పంచుతాం ఈనెల 20 నుంచి నెలాఖరు వరకు ఈ కర పత్రాల పంపిణీ మొదలు పెడతాంబిజెపి ని ప్రజలకు చేరువ చేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తాం ప్రతి ఒక్కరూ 9090902024 నంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరుతున్నాం







