ఈనెల 21న విజ‌య‌వాడ‌లో బ‌హిరంగ స‌భః ఏపీ బీజేపీ చీఫ్

ఏపీ ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాల‌కు నిర‌స‌న‌గా ఈనెల 21న విజ‌య‌వాడ‌లో బ‌హిరంగ స‌భ జ‌రుగుతుంద‌ని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు.ఈ కార్యక్రమాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

 On 21st Of This Month In Vijayawada Bahiranga Sabha Ap Bjp Chief-TeluguStop.com

అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని కొన‌సాగుతుంద‌ని చెప్పారు.బీజేపీ ఎల్ల‌ప్పుడూ రాజ‌ధాని రైతుల‌కు అండ‌గా నిలుస్తుంద‌న్నారు.

అనంత‌రం ఎంపీ గోరంట్ల మాధ‌వ్ న్యూడ్ వీడియో విష‌యంపై చ‌ర్చ జ‌రుగుతోంద‌న్నారు.నిజ నిర్ధార‌ణ‌పై గ‌ట్టి ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని, ఏం జ‌రుగుతుందో వేచి చూడాల‌ని వ్యాఖ్య‌నించారు.

ఈ విష‌యంపై బీజేపీ కూడా ఢిల్లీలో మ‌హిళా క‌మిష‌న్ కు విన‌తిప‌త్రం అంద‌జేసింద‌ని తెలిపారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube