20కి పైగా దేశాలలో ఒమిక్రాన్ వ్యాపించింది : తెలంగాణ ఆరోగ్య శాఖ

హైదరాబాద్: 20కి పైగా దేశాలలో ఒమిక్రాన్ వ్యాపించిందని తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రకటించింది.రిస్క్ దేశాల నుంచి వచ్చిన 325 మంది విదేశీ ప్రయాణికులకు టెస్టులు నిర్వహించాము.35 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్, టిమ్స్ లో ట్రీట్మెంట్ చేస్తున్నాం.జీనోమ్ సిక్వీన్స్ కి నమూనాలు పంపించాం.

 Omicron Has Spread In More Than 20 Countries Telaganan Health Department Details-TeluguStop.com

ఫలితాలు రావడానికి రెండు రోజుల సమయం పడుతుంది.

సౌత్ ఆఫ్రికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగకపోవడంతోనే కొత్త వేరియంట్ పుట్టుకొచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు.

రిస్క్ దేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన 325 మంది ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube