మ్యాచ్ ను చూపించకుండా బొద్దింకను చూపించిన కెమెరామ్యాన్.. వీడియో వైరల్ !

ఒలింపిక్స్ జరిగే స్టేడియంలో జనం ఎలా సందడి చేస్తూ మ్యాచ్ లను వీక్షిస్తూ ఉంటారు.అక్కడ మైదానంలో లైవ్ గా చూసే వారితో పాటు.

 Olympic Cameraman Takes A Break From Covering Women's Hockey Match To Film Cockr-TeluguStop.com

ఇక్కడ టివి లకు అతుక్కుపోయి మ్యాచ్ లని వీక్షించే వారు కూడా మ్యాచ్ అయిపోయేంత వరకు అక్కడ నుండి కదలరు.ఒక్క నిమిషం కూడా తల పక్కకు తిప్పకుండా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

అలంటి సమయంలో మ్యాచ్ లకు అంతరాయం కలిగితే వాళ్ళు అస్సలు సహించరు.

సోషల్ మీడియాలో చాలా వీడియోలు నెటిజెన్స్ ను ఆకట్టుకుంటూ ఉంటాయి.

అలంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు చుస్తే నెటిజెన్స్ కూడా కామెంట్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు.తాజాగా బయటకు వచ్చిన ఒక వీడియో చూసిన నెటిజెన్స్ ఒకపక్క ఎంజాయ్ చేస్తూనే మరొక పక్క ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంతకీ బయటకు వచ్చిన వీడియోలో ఏముందా అని ఆలోచిస్తున్నారా.

తాజాగా టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ నుండి ఒక వీడియో బయటకు వచ్చింది.

ఈ వీడియో నెటిజెన్స్ ను బాగా ఆకట్టుకుంది.మ్యాచ్ సమయంలో కెమెరా మెన్ చేసిన పనికి అందరు ఆశ్చర్యంతో పాటు ఎంజాయ్ చేస్తూ ఆ వీడియోను వీక్షిస్తున్నారు.

ఆ కెమెరా మెన్ ఏం చేసాడంటే.మ్యాచ్ లైవ్ జరుగుతున్న సమయంలో అతడు మ్యాచ్ ను చూపించకుండా పక్కన ఉన్న బొద్దింకను చూపించాడు.

దీంతో ఆ వీడియో కాస్త వైరల్ అయ్యింది.ఒలింపిక్స్ వంటి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే క్రీడా పోటీల్లో కెమెరా మెన్ క్రీడలను చూపించకుండా పక్కన ఉన్న బొద్దింకను లైవ్ జరుగుతున్న సమయంలో చూపించడంతో ఈ వీడియో చుసిన నెటిజెన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు.వైరల్ అయ్యిన ఈ వీడియోను చుసిన నెటిజెన్స్ ఆ కెమెరా మెన్ పై ఫన్నీ కామెంట్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.మీరు కూడా ఆ వీడియోను చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube