వైరల్ వీడియో: తలపై పాల గ్లాసుతో ఈత కొట్టాడు!  

olympian swims, glass milk, without spilling - Telugu Glass Milk, Olympian Swims, Without Spilling

మూడు దశాబ్దాల క్రితం ఏదైనా సమాచారం మరో మనిషికి తెలియాలంటే పోస్ట్ ద్వారా చేరేది.తరువాత కాలంలో ఫోన్, ప్రస్తుతం సోషల్ మీడియా యాప్స్ సమాచారాన్ని అవతలి వ్యక్తులకు చేరవేయడంలో, కొత్తకొత్త విషయాలు తెలుసుకునేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

TeluguStop.com - Olympian Swims Glass Milk Without Spilling

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి.తాజాగా ఒక యువతి తలపై పాల గ్లాసుతో ఈత కొట్టిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

23 సంవత్సరాల క్యాటీ లెడెస్కీ అనే స్విమ్మర్ 5 ఒలింపిక్ గోల్డ్ మెడల్స్, 15 ప్రపంచ చాంపియన్‌షిప్ గోల్డ్ మెడల్స్ సాధించి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.అన్ని సాధించినా స్విమ్మింగ్ లో ఎప్పుడూ కొత్తకొత్త ప్రయోగాలు చేస్తూ క్వాటీ లెడెస్కీ తన్ సీనియర్లు సైతం ఆశ్చర్యపోయేలా చేస్తూ ఉంటుంది.

TeluguStop.com - వైరల్ వీడియో: తలపై పాల గ్లాసుతో ఈత కొట్టాడు-General-Telugu-Telugu Tollywood Photo Image

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

తాజాగా క్యాటీ చాకొలెట్ పాలతో నిండిన గ్లాస్‌ను తలపై పెట్టుకుని పాల గ్లాసులో ఒక్క చుక్క కూడా కిండా ఈత కొట్టి అరుదైన ఫీట్ ను సాధించింది.

తలపై పాల గ్లాస్ ను పెట్టుకుని నడవడం సాధ్యమవుతుందేమో కానీ ఈత కొట్టడం సాధారణంగా ఎవరికీ సాధ్యం కాదు.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

కానీ క్యాటీ మాత్రం అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేసింది.స్విమ్మింగ్ పూర్తైన తరువాత క్యాటీ తన కెరీర్ లో ఇది ఒక బెస్ట్ స్విమ్ అని….

టిక్‌టాక్‌లోని గాట్ మిల్క్ చాలెంజ్ కోసం ఇలా స్విమ్ చేశానని… గతంలో ఎవరైనా ఈ విధంగా స్విమ్ చేశారా…? అని ప్రశ్నిస్తూ ఆమె ట్వీట్ చేశారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో క్యాటీ స్విమ్ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

#Olympian Swims #Glass Milk

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Olympian Swims Glass Milk Without Spilling Related Telugu News,Photos/Pics,Images..