పాపం.. ఆ అమాయకపు తల్లి.. కూతురు పెళ్లి కోసం!?  

Old Notes, Daughter Marriage, Old Woman, Government, Old Woman Saved Banned notes in Pit - Telugu Daughter Marriage, Government, Old Notes, Old Woman, Old Woman Saved Banned Notes In Pit

ఈ ఘటన గురించి పూర్తిగా తెలుసుకుంటే అనిపిస్తుంది.ఈలోకంలో ఇంత అమాయకులు ఉన్నారా అని ఆశ్చర్యం వేస్తుంది.

 Old Woman Saved Banned Notes

కానీ ఎంతోమంది అమాయకులు ఉన్నారు మనకు తెలియదు అంతే.అసలు ఏమైంది? అంత అమాయకంగా ఎవరు ఉన్నారు ఇప్పుడు అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.

చెన్నైలోని నాగపట్టణం జిల్లా శీర్గాళి సమీపం పట్టియమేడుకు చెందిన ఉష అనే 52 ఏళ్ళ దివ్యాంగురాలు తన కూతురు పెళ్లి కోసం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును అంత ఇంటి వెనుక ప్రాంతంలో గుంత తవ్వి అందులో రూ.500, రూ.1,000 నోట్లను ఉంచింది.ఈ విషయాన్నీ ఎవరికి చెప్పలేదు.

పాపం.. ఆ అమాయకపు తల్లి.. కూతురు పెళ్లి కోసం-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇంకా ఇటీవల ఆమె భర్త రాజా దురై ఇంటి రిపేర్ చేపట్టగా ఆ డబ్బుల బ్యాగు బయటపడింది.ఇంకా అది తెరిచి చూడగా అందులో రూ.1,000 నోట్లు పది, రూ.500 నోట్లు 51 ఉన్నాయి.దీంతో రాజాదురై బాధ పడుతూ.నాలుగేళ్ల క్రితమే ఈ నోట్లు చెల్లవని ప్రభుత్వం ప్రకటించిందని భార్యతో తెలిపాడు.

అయితే ఈ విషయం ఆమెకు ఎవరూ చెప్పలేదు అని ఆమె అమాయకంగా బదులిచ్చింది.దీంతో ఆ దివ్యాంగురాలికి సాయం చేసేలా ప్రభుత్వం ముందుకు రావాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

మరి ప్రభుత్వం ఇందుకు ఒప్పుకుంటుందా? లేదా అనేది చూడాలి.

#Old Woman #Government #Old Notes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Old Woman Saved Banned Notes Related Telugu News,Photos/Pics,Images..