ఓలా.. సింపుల్! పోటాపోటీగా దిగిన విద్యుత్ స్కూటర్లు..

ఒకదాన్ని మించి మరొకటి మైలేజీలో పోటీ.ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ సింపుల్ ఎనర్జీ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్ ను ఆదివారం విడుదల చేసింది.ప్రారంభ ధర రూ.109,999 లక్షలుగా (ఎక్స్ షోరూం) పేర్కొంది.సింపుల్ వన్ 4.8 కిలోవాట్ లిథియం- ఐయాన్ బ్యాటరీ కలిగి ఉంది.ఒక్కసారి ఛార్జింగ్ గరిష్టంగా 236 కిలోమీటర్లు ప్రయాణం ప్రయాణించగలదు.ఎకో మోడల్లో సాధారణంగా రెండు వందల మూడు కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.

 Ola.. Simple! Electric Scooters That Have Landed Competitively,latest News-TeluguStop.com
Telugu Eco, Olaelectric, Ola Simple, Startup Sinmple-Latest News - Telugu

అత్యధికంగా గంటకు 105 కిలోమీటర్ల ప్రయాణించగలదు.2.9 సెకన్లులోనే  ఈ బైక్ లు 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.72 ఎన్ ఎం టోర్క్ 4.5 కిలోవాట్ పవర్ బరువు 110 కేజీలు, బూట్ స్పేస్ 10 లీటర్లగా  సింపుల్ వన్ కంపెనీ ప్రకటించింది.ఎలక్ట్రిక్ వెహికల్స్ వాహనాల హవా మార్కెట్ లో ఇప్పుడు ఎక్కువ అయింది.పోటీగా పోటీగా  కంపెనీలు వివిధ మోడల్స్ ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. పోటాపోటీగా దిగిన విద్యుత్ స్కూటర్లు ఒకదాన్ని మించి మరొకటి మైలేజీలో పోటీ వీటి ఖరీదు ఇంచుమించు ఒకే ధరకు ఆఆ కంపెనీలు అమ్ముతున్నాయి. ఓలా… సింపుల్ ప్రారంభ ధర  ఎక్స్ షోరూం రూ.109,999 లక్షలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube