ఈ మహేష్ బాబు చెల్లెలు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?  

Okkadu movie fame Baby niharika real life news, Baby Niharika, Okkadu movie Fame, mahesh babu, Tollywood, Yamajathakudu, - Telugu @urstrulymahesh, Baby Niharika, Mahesh Babu, Okkadu Movie Fame, Okkadu Movie Fame Baby Niharika Real Life News, Tollywood, Yamajathakudu

ఒకప్పుడు తెలుగు ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ దర్శకత్వం వహించిన “ఒక్కడు” చిత్రంలో టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు చెల్లెలు ఆశ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న “చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నిహారిక” ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకి బాగానే గుర్తుంటుంది.అయితే అంతకు ముందు బేబీ నిహారిక తెలుగులో సీనియర్ హీరో మోహన్ బాబు హీరోగా నటించిన “యమ జాతకుడు” చిత్రంలో మోహన్ బాబు మేన కోడలి పాత్రలో నటించినప్పటికీ ఆ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో బేబీ నిహారికని ఎవరూ గుర్తించ లేదు.

TeluguStop.com - Okkadu Movie Fame Baby Niharika Real Life News

అయితే  ఒక్కడు చిత్రంలో నటించిన అనంతరం బేబీ నిహారిక కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి పై చదువులపై దృష్టి సారించింది.ఇటీవలే తన చదువును పూర్తి చేసుకున్నటువంటి నిహారిక ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

అంతేగాక ఈ మధ్య  బేబీ నిహారిక కి సంబంధించినటువంటి లేటెస్ట్ ఫోటోలు సోషల్ సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఇటీవలే బాలీవుడ్ చెందినటువంటి ఓ ప్రముఖ సినీ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తూ బేబీ నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోందని పలు వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.

TeluguStop.com - ఈ మహేష్ బాబు చెల్లెలు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఈ విషయం ఇలా ఉండగా బేబీ నిహారిక  తెలుగులో ప్రేమించుకుందాం రా.!, యమజాతకుడు, ఒక్కడు తడుతారా చిత్రాలలో నటించి బాగానే ఆకట్టుకుంది.

#@urstrulyMahesh #Baby Niharika #Yamajathakudu #Mahesh Babu #OkkaduMovie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Okkadu Movie Fame Baby Niharika Real Life News Related Telugu News,Photos/Pics,Images..