చర్మంపై జిడ్డును తొలగించే అద్భుతమైన నిమ్మ పాక్స్  

 • నిమ్మరసం అనేక చర్మ సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తున్నారు. నిమ్మరసంనపురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు.

 • చర్మంపై జిడ్డును తొలగించే అద్భుతమైన నిమ్మ పాక్స్-

 • చర్మంలో ఉన్అధికంగా ఉన్న నూనెను తొలగించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది. నిమ్మలో ఉండసిట్రిక్ యాసిడ్ చర్మంపై జిడ్డును తొలగించటంలో సహాయపడుతుంది.

 • నిమ్మతపేస్ పాక్స్ ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

  ఒక గుడ్డు తెల్లసొనలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసి 2నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండసార్లు చేస్తూ ఉంటే జిడ్డు సమస్య తొలగిపోతుంది.

 • -

  రెండు స్పూన్ల టమోటా గుజ్జులో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసి 2నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగవారానికి ఒకసారి చేస్తే జిడ్డు తొలగిపోతుంది.

  ఒక స్పూన్ అలోవెరా జెల్ లో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించ10నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజవిడిచి రోజు చేస్తూ ఉంటే జిడ్డు సమస్య తొలగిపోతుంది.

 • రెండు స్పూన్ల గ్రీన్ టీలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసి 2నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగవారానికి రెండు సార్లు చేస్తే జిడ్డు సమస్య తొలగిపోతుంది.

  ఒక బౌల్ లో ఒక స్పూన్ పాలపొడి, రెండు స్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలపాలి.

 • అయిదు నుంచి పది నిమిషాల తరువాత, గోరువెచ్చటి నీటితో మచర్మాన్ని శుభ్రపరుచుకోండి. ఈ పేస్ట్ ని వారానికి ఒకసారి అప్లై చేయడద్వారా గుర్తించదగ్గ ఫలితాలను పొందవచ్చు.