జిడ్డు సమస్యతో బాధపడుతున్నారా... అలోవెరాలో ఇది కలిపి రాస్తే నిమిషంలో జిడ్డు మాయం అవుతుంది.  

Oily Skin Face Packs-face Packs,oily Skin,rose Water,salt

Every woman wants to be pretty light without the face greasy. There is nothing wrong with what you want. But there is no need to spend too much on the face to remove the grease. It can be easily removed with three ingredients that are available at home. It's also easy to trick this pack. If you pack this pack twice a week, then the gid will be removed.

Alovera

Prolongolite enzymes, proteins, vitamins and minerals in the bowel are very effective in removing the grease on the face. Additionally, antibacterial properties help remove dead cells on the skin. Gel from aloe plant can be used. Or gel available on the market ..

.

Rose water

Rose water has a wide variety of vitamins, antioxidants, anti-septic and antibacterial properties. Rose water is very efficient to remove the grease in the skin and brighten the skin.

Salt

We use salt every day in cooking. Salt does not taste anything without salt. Such salt helps to remove the grease on the face. Salt works as a natural clencer. A spoon of aloe vera, a spoon rose water, a spoon of salt in a bowl and put it on the face and clean it with cold water after half an hour and gently remove the grease and dead skin.

ప్రతి మహిళ ముఖం జిడ్డు లేకుండా అందంగా కాంతివంతంగా ఉండాలనకోరుకుంటుంది. ఆలా కోరుకోవడంలో తప్పు ఏమి లేదు. అయితే ముఖం మీద జిడ్డతొలగించుకోవడానికి పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు..

జిడ్డు సమస్యతో బాధపడుతున్నారా... అలోవెరాలో ఇది కలిపి రాస్తే నిమిషంలో జిడ్డు మాయం అవుతుంది.-Oily Skin Face Packs

కేవలం మంకఇంటిలో అందుబాటులో ఉండే మూడు ఇంగ్రిడియన్స్ తో సులభంగా తొలగించుకోవచ్చుఈ ప్యాక్ ని ట్రూచేసుకోవటం కూడా చాలా సులువు. ఈ ప్యాక్ ని వారంలో రెండసార్లు వేసుకుంటే జిడ్డు తొలగిపోతుంది.

అలోవెరాకలబందలో ప్రోటీయోలైటిక్ ఎంజైములు,ప్రోటీన్లు, విటమిన్లు మరియు ఖనిజాలసమృద్ధిగా ఉండుట వలన ముఖం మీద జిడ్డును చాలా సమర్ధవంతంగా తొలగిస్తుందిఅంతేకాక యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండుట వలన చర్మం మీద మృత కణాలనతొలగించటంలో సహాయపడుతుంది. కలబంద మొక్క నుండి తీసిన జెల్ ని వాడవచ్చులేదా మార్కెట్ లో లభించే జెల్ ని అయినా వాడవచ్చు.

రోజ్ వాటర్రోజ్ వాటర్ లో అనేక రకాల విటమిన్స్,యాంటీ ఆక్సిడెంట్స్ ,యాంటీ సెప్టికమరియు యాంటీబ్యాక్టిరియా లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. రోజ్ వాటర్ చర్మంలజిడ్డును తొలగించి చర్మం కాంతివంతంగా మారటంతో చాలా సమర్ధవంతంగపనిచేస్తుంది.

ఉప్పుఉప్పును మనం ప్రతి రోజు వంటల్లో వాడుతూ ఉంటాం. ఉప్పు లేనిదే వంటలకు రుచరాదు. అలాంటి ఉప్పు ముఖం మీద జిడ్డును తొలగించటానికి సహాయపడుతుంది..

ఉప్పసహజసిద్ధమైన క్లెన్సర్ గా పనిచేస్తుంది . ఉప్పు చర్మంపై పేరుకున్మురికిని,జిడ్డును తొలగించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

ఒక బౌల్ లో ఒక స్పూన్ అలోవెరా, ఒక స్పూన్ రోజ్ వాటర్, పావు స్పూన్ ఉప్పవేసి బాగా కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రచేసుకుంటే ముఖం మీద జిడ్డు,మృతకణాలు తొలగి కాంతివంతంగా మారుతుంది.