డ్రగ్స్ మత్తులో శృంగారం కావాలన్న భార్య! కాదన్న భర్తని అతి దారుణంగా...  

Ohio Woman Allegedly Assaults Husband After He Refused To Have Romance -

విదేశాలలో మగవారితో పాటు ఆడవారికి కూడా డ్రగ్స్ అలవాటు ఉంటుంది.ఆ అలవాటు కారణంగా వారు శృంగార జీవితాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తూ ఉంటారు.

Ohio Woman Allegedly Assaults Husband After He Refused To Have Romance

అయితే ఒక్కోసారి ఈ డ్రగ్స్ కారణంగా శృతి మించి శృంగార కోరికలు ఎక్కువైపోయి చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు.తాజాగా అమెరికాలో లో భార్య డ్రగ్స్ మత్తు ఎక్కువ కావడంతో భర్తని శృంగారానికి ప్రేరేమించే ప్రయత్నం చేసింది.

అయితే దానికి భర్త ఒప్పుకోకపోవడంతో అతనిని విపరీతంగా చితకబాదింది.ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

ఎరికా యోడర్ అనే మహిళ పోలీసులకు ఫోన్ చేసి తన భర్త తనపై దాడి చేస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను గమనించగా ఎలాంటి గాయాలు కనిపించలేదు.

అనుమానం వచ్చిన పోలీసులు అడిగితే అసలు విషయం బయట పడింది.

తమ తండ్రి, తల్లి మీద దాడి చేయలేదని, ఆమె డాడీ మీద దాడి చేసి ఇష్టానుసారంగా కొట్టింది అని చెప్పడంతో ఆమె భర్తని పోలీసులు విచారించారు.

ఆ విచారణంలో అతను చెప్పిన విషయాలు విని షాక్ అవ్వడం పోలీసుల వంతయ్యింది.రాత్రి 12 గంటల సమయంలో ఫుల్లుగా తాగి వచ్చిన ఎరికా యోడర్ భర్త దగ్గరికి వచ్చి శృంగారం కావాలంటూ అడగడంతో ఆమె వాలకం చూసి అతను నిరాకరించారు.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైనా ఎరికా భర్తను చేతికి అందిన వస్తువు తీసుకుని చితక్కొట్టి మళ్ళీ తనతో శృంగారం చేయాలని డిమాండ్ చేసింది.అయిన భర్త వినకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆమె మాటలు, ప్రవర్తన వింతగా ఉండటంతో ఆమె డ్రగ్స్ తీసుకుందని గ్రహించిన ఆమెని అదుపులోకి తీసుకొని భర్త మీద దాడి చేసిన నేరానికి కేసు నమోదు చేసారు.దీంతో ఇప్పుడు ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ohio Woman Allegedly Assaults Husband After He Refused To Have Romance- Related....