వామ్మో.. ఈ మూడు త‌ల‌ల పామును చూస్తే షాక్

Oh My God Shock To See This Three Headed Snake

ఈ సృష్టిలో మ‌న కండ్ల‌తో చూసినా న‌మ్మ‌లేని నిజాలు ఎన్నోఉన్నాయి.అనంత జీవులకు నిల‌య‌మే ఈ భూమి.

 Oh My God Shock To See This Three Headed Snake-TeluguStop.com

ఇప్ప‌టికే ఎన్నో వింత జీవులు ప్ర‌త్య‌క్షం అయి అంద‌రినీ షాక్‌కు గురి చేశాయి.అలాంటి వాటిని చూసిన‌ప్పుడు మ‌నుషులు పొందే ఆశ్చ‌ర్యం అంతా ఇంతా కాదు.

ఇలాంటి వాటికి సంబంధించిన ఫొటోలుగానీ లేదంటే వీడియోలు గానీ నిత్యం వైర‌ల్ అవుతూనే ఉంటాయి.ఇప్ప‌టికే రెండు త‌ల‌ల జంతువులు గానీ లేదంటే వింత జీవులకు సంబంధించిన వార్త‌లు నిత్యం హ‌ల్ చ‌ల్ చేస్తూనే ఉన్నాయి.

 Oh My God Shock To See This Three Headed Snake-వామ్మో.. ఈ మూడు త‌ల‌ల పామును చూస్తే షాక్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఇప్ప‌టి దాకా రెండు త‌ల‌ల పాములను మాత్ర‌మే చూశాం.

కానీ ఇప్పుడు ఏకంగా మూడు తలల పాము గురించి తెలుసుకోబోతున్నాం.

విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్నా కూడా ఇదే నిజమండి బాబు.ప్ర‌స్త‌తుం దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

అయితే ఇక్క‌డే ఓ ట్విస్టు కూడా ఉంది.దాని గురించి తెలిస్తే అంద‌రూ షాక్ అయిపోతున్నారు.

నిజానికి ఈ ఫొటో చూస్తే మూడు త‌ల‌ల పాము లాగే ఉంది.కాఈన ఇది పాము కాదండోయ్‌.

ఓ సాధారణమైన పురుగు అని తెలుస్తోంతి.పైగా ఇది ఎవ‌రికీ ప్ర‌మాదం కాద‌ని కూడా తెలుస్తోంది.

పైగా దీని పేరు కూడా అట్లాస్.

చాలా పెద్ద సైజులో ఉన్న ఈ కీల‌కం సీతాకోక చిలుక జాతికి సంబంధించింద‌ని తెలుస్తోంది.

ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే ఈ పురుగు కేవ‌లం గుడ్లు పెట్టే స‌మ‌యంలో మాత్ర‌మే ఇలా క‌నిపిస్తాయంట‌.పాము రూపంలో క‌నిపిస్తే ప‌క్షుల నుంచి వాటి గుడ్లను కాపాడుకునేందుకు ఇలా క‌నిపిస్తాయ‌ని చెబుతున్నారు.

వాటితో పాటు ఇంకా కొన్ని మాంసాహార జంతువుల నుంచి త‌న గుడ్ల‌ను కాపాడుకునేందుకు ఈ జంతువులు ఇలా క‌నిపిస్తాయంట‌.ఆ త‌ర్వాత మాత్రం మామూలుగానే క‌నిపిస్తాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

.

#InseCT #Insect Snake #Snake #Headed Snake #Animals

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube