ఓరినాయ‌నో.. ఎంత ఎద్ద కొండ‌చిలువో చూడండి..

ఎప్పుడేతే సోష‌ల్ మీడియా వ‌చ్చిందో అప్ప‌టి నుంచే వైర‌ల్ వీడియోల‌కు ప్రాణం పోసిన‌ట్ట‌యింది.ఎందుకంఏట మ‌న‌కు ఎక్క‌డా క‌నిపించ‌ని అస‌లు ఊహించ‌ని వీడియోల‌న్నీ కూడా మ‌న‌కు సోష‌ల్ మీడియాలోనే క‌నిపిస్తూ ఉంటాయి.

 Oh My God See How Tall The Python Is, Python, Viral Video, Snake Catcher, 113 Ki-TeluguStop.com

వింత వీడియోల‌ను చూస్తే మ‌న‌కు ఏదో తెలియ‌ని డిఫ‌రెంట్ ఫీలింగ్ క‌ల‌గ‌క మాన‌దేమో.మ‌రి ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్ల ప్ర‌పంచ‌మే కావ‌డంతో ఎక్క‌డ ఏం జ‌రిగినా దాన్ని వెంట‌నే ఫోన్ల‌లో బంధించి సోస‌ల్ మీడియాలో వైర‌ల్ చేయ‌డం చాలా కామ‌న్ అయిపోయింది.

ప్రపంచంలోని ఏ దేశంలో ఏం జ‌రిగినా వెంట‌నే ట్రెండింగ్ గా మార‌డం అనేది క్ష‌ణాల్లోనే జ‌రిగిపోతోంది.మ‌రీ ముఖ్యంగా చెప్పాలంటే మూగ జంతువులకు సంబంధించిన వీడియోలు అలాగే అడ‌విలో క్రూర జంతువుల‌కు సంబంధించిన వేట వీడియోల‌కు తెగ డిమాండ్ ఉంటుంద‌నే చెప్పాలి.

ఈ త‌ర‌హా వీడియోల‌కు టిజన్లను కూడా ఫిదా అవుతుంటార‌నే చెప్పాలి.ఇక ఇప్పుడు కూడా ఇలాంటి ఓ వైర‌ల్ వీడియో నెట్టింగ్ కామెంట్ల వ‌ర్షం కుర‌పిస్తోంద‌నే చెప్పాలి.

ఇక దాని గురించి తెలుసుకుందాం.

ఇక్క‌డ జయ్ బ్రేవర్ అనే పాములు ప‌ట్టే వ్య‌క్తి కొన్ని పాముల‌కు చెందిన జూను నడుపుతున్నాడు.

ఇక ఈ జూలో చాలా ర‌కాల జాతులకు చెందిన కొండచిలువలు అలాగే వివిధ రకాల పాములు కూడా నివ‌సిస్తున్నాయి.ఇక ఇందులో ఉండే పెద్ద కొండ చిలువ‌ల గురించి ఆయ‌న వివరిస్తూ ఈ మొత్తానికి సంబంధించిన దాన్ని వీడియో రూపంలో చిత్రీక‌రించి ఇన్‌స్టాగ్రామ్ లో అప్‌లోడ్ చేయ‌డంతో అవి కాస్త వైర‌ల్ అవుతుంటాయి.ఇక ఇప్పుడు కూడా 113 కిలోల‌ బరువున్న‌ 25 అడుగుల పొడువున్న కొండచిలువను మోస్తున్న వీడియోను వ‌దిలాడు.ఇందులో ఏకంగా దాన్ని ఆయ‌న ఏ మాత్రం భ‌యం కూడా లేకుండానే త‌న భుజాల‌పై మోస్తున్నాడు.

మ‌రి మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube