సేఫ్ జోన్ లో ఓ బేబి కలెక్షన్స్

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను పక్కనపెట్టి డిఫరెంట్ సినోమాలతో సమంత తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంటోంది.గతంలో ఎప్పుడు లేని విధంగా ఓ బేబీ సినిమాలో కొత్తగా కనిపించిన అమ్మడు మంచి బాక్స్ ఆఫీస్ హిట్ ను అందుకుంది.

కామెడీ అండ్ ఎమోషనల్ యాంగిల్ ను చూపించి 20కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని లాగేసింది.

 Oh Baby Movie Collection In Safe Zone-సేఫ్ జోన్ లో ఓ బేబి కలెక్షన్స్-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జులై 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓ బేబీ మొదటి 7 రోజుల్లోనే సేఫ్ జోన్ లోకి వచ్చేసింది.10 కోట్ల థ్రియేటికల్ వాల్యూ తో విడుదలైన ఈ సినిమా మొదటి నుంచి పాజిటివ్ టాక్ తో డీసెంట్ కలెక్షన్స్ ని అందుకుంటూ వచ్చింది.ఇక ఫస్ట్ వీక్ లో సినిమా 11.05 కోట్ల షేర్స్ ని అందుకొని బయ్యర్లను లాభల్లోకి తీసుకొచ్చింది.ఈ వారం విడుదలైన సినిమాలు కలెక్షన్స్ లో పెద్దగా క్లిక్కయ్యేలా లేవు.

దీంతో సమంత మరో వారం ఇదే రేంజ్ లో కొనసాగితే మంచి లాభాలు అందుతాయి.మరి సినిమా టోటల్ గా ఏ మేర లబాల్ని అందిస్తుందో చూడాలి.ఇక నెక్స్ట్ కూడా సమంత మళ్ళీ నందిని రెడ్డి డైరెక్షన్ లొనే ఒక సినిమా చేయాలని అనుకుంటోంది.భర్త నాగ చైతన్య తో కలిసి సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఆ సినిమాను నిర్మించనున్నట్లు టాక్.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు