పట్టాల్లో ఇరుక్కున్న వీల్‌చైర్.. దూసుకొచ్చిన రైలు.. చివరికి?

అదృష్టం అనేది ఉంటే ఎంత పెద్ద ప్రమాదం నుంచి అయిన సురక్షితంగా బయటకు వచ్చేస్తాం.అలాంటి అదృష్టవంతులు వీడియోలు మనం ఎక్కువగానే చూసి ఉంటాం.

 Officer Saved, Man, Wheelchair Stuck, Train Tracks, Video Shows-TeluguStop.com

ఇంకా ఇప్పుడు కూడా ఓ వృద్ధుడు వీడియో చుసిన ఎంత అదృష్టవంతుడు అని మనకు అనిపిస్తుంది.

అంతగా ఏమైంది అంటే.

ఓ వృద్ధుడు వీల్ చైర్‌లో కుర్చొని రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నిచ్చాడు.అయితే అతడి వీల్ చైర్ లోని ఓ చక్రం పట్టాల మధ్య ఇరుకుంది.

అతను ఎంత ప్రయత్నించినా సరే ఆ చక్రం బయటకు రాలేదు.అదే సమయంలో అటుగా వస్తున్న ఓ రైలు దూసుకొచ్చింది.

అతడికి ఏం చెయ్యాలో తెలీదు.

ప్రాణాలు పోతాయి అనుకున్న సమయంలో అక్కడే ఉన్న పోలీస్ అధికారి అతడి వద్దకు మెరుపు వేగంలో వచ్చి విల్ చైర్ నుంచి వృద్ధుడిని కిందికి లాగింది.

దీంతో అతడి ప్రాణాలు కాపాడింది.ఇంకా ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది.ఇంకా ఈ ఘటన అంత అక్కడే ఉన్న సిసిటీవీల్లో రికార్డు అయ్యింది.దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube