వీటిని నైవేద్యంగా పెడితే అప్పులు తీరతాయా?  

Offers These Fruits For Gods And Gives Which Wish-

మనం ప్రతి రోజు దేవునికి పూజ చేసే సమయంలో పండ్లను నైవేద్యంగా పెడుతఉంటాం. అయితే ఒక్కో దేవతకు ఒక్కో పండు ఇష్టమని మీకు తెలుసా? ఏ దేవతకు పండు ఇష్టమో తెలుసుకొని నైవేద్యం పెడితే మనం అనుకున్న కోరికలు తీరతాయిఅలాగే ఒక్కో పండుకు ఒక్కో కోరిక తీరుతుంది. ఆ పండ్ల గురించతెలుసుకుందాం..

వీటిని నైవేద్యంగా పెడితే అప్పులు తీరతాయా?-

అరటిపండును నైవేద్యంగా పెడితే ఇష్టార్థసిద్ధి కలుగుతుంది.చిన్న అరటిని నైవేద్యంగా పెడితే ఆగిపోయిన పనులు త్వరగా జరుగుతాయి.అరటి పండును గుజ్జుగా చేసి నైవేద్యం పెడితే అప్పుల బాధలు తొలగిపోతాయి.

అంతేకాక ఏదైనా శుభకార్యం జరిగినపుడు అవసరమైన నగదు చేతిలోకి వస్తుందిమొండి బకాయిలు కూడా వసూలు అవుతాయి.కొబ్బరికాయను నైవేద్యంగా పెడితే అనుకున్న పనులకు ఎటువంటి విఘ్నం కలగకుండత్వరగా జరుగుతాయి.సఫోట పండును నైవేద్యంగా పెడితే పెళ్ళికి సంబందించిన ఆటంకాలు దూరం అవుతాయి.

కమలా పండును నైవేద్యంగా పెడితే ఎంతోకాలంగా ఆగిపోయిన పనులు చాల త్వరగఅయ్యే అవకాశాలు ఉంటాయి.