సముద్రమంత సక్సెస్ ను అందుకున్న వైష్ణవ్ తేజ్ కు ఉప్పెనలా వస్తున్న ఆఫర్లు..!

మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన హీరో వైష్ణవి తేజ్ మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు.అందమైన ప్రేమకథగా తెరకెక్కించిన ఉప్పెన సినిమా సముద్రమంతా సక్సెస్ ను వైష్ణవ్ తేజ్ కు అందించింది.

 Offers Are Flooding In For Vaishnav Tej Who Has Received Success Through Uppena Movie-TeluguStop.com

ఏ డెబ్యూ హీరోకి కూడా రాని వసూళ్లు వైష్ణవ్ తేజ్ సొంతం చేసుకున్నాడు.

ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా విడుదలై.

 Offers Are Flooding In For Vaishnav Tej Who Has Received Success Through Uppena Movie-సముద్రమంత సక్సెస్ ను అందుకున్న వైష్ణవ్ తేజ్ కు ఉప్పెనలా వస్తున్న ఆఫర్లు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు రాష్ట్రాలలో మొదటి షో నుంచే పాజిటివ్ గా రెస్పాన్స్ రావడంతో పాటు వసూలులో కూడా దూసుకుపోతుంది.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘ఉప్పెన’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ సినిమాను బాలీవుడ్, కోలీవుడ్ లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు.

ఇక ఈ సినిమాను తమిళ్ లో దళపతి విజయ్ కుమారుడితో ఈ సినిమా రీమేక్ చేసేందుకు.విజయ్ సేతుపతి ప్రయత్నాలు మొదలుపెట్టారు.

వైష్ణవి తేజ్ మొదటి సినిమా ప్రేక్షకుల ముందుకు రాక ముందే తన రెండో సినిమాను కూడా పూర్తి చేసుకున్నాడు.కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ కారణంగా డైరెక్టర్ క్రిష్ కేవలం 60 రోజుల్లోనే ఆ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేశాడు.

ఇక వైష్ణవ్ తేజ్ మూడవ సినిమా అక్కినేని వారి బ్యానర్ లో రాబోతున్నట్లు సమాచారం.ఇదిలా ఉండగా మరో వైపు బడా ప్రొడ్యూసర్  బి.

వి.ఎస్.ఎన్ ప్రసాద్ తో మూడో సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu 3 Movies, Bvsn Prasad, Cinema Offers, Krish, Renumaration, Super Hit, Uppena, Vaihsnav Tej-Latest News - Telugu

ఉప్పెన’ విజయంతో వైష్ణవ్ తేజ్ తో సినిమాలు తీసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కడుతునట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక రెమ్యునరేషన్ విషయంలో కూడా బాగా పెంచేసాడు కొత్త మెగా హీరో.వైష్ణవ రెండో సినిమాకి దర్శకత్వంలో వస్తున్న సినిమాకు వైష్ణవ్  రూ.75 లక్షలు పారితోషికం అందుకున్నట్లు.అలాగే బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించే సినిమాకు ఏకంగా రూ.2.50 కోట్లు తీసుకోబోతున్నట్లు సమాచారం.

#BVSN Prasad #3 Movies #Vaihsnav Tej #Uppena #Super Hit

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు