ఒడిశా లో ఆకట్టుకుంటున్న రోబో చెఫ్ హోటల్  

odishamade in india robots to serve food at this bhubaneswar restaurant - Telugu India Robots, Odisha Made In India Robots To Serve Food At This Bhubaneswar Restaurant, Present Genaration Human Depend On The Robots, Robots Helps In Human And They Are Work With Human, Robots Serve For Customers

రోబో ఆ పని చేస్తుంది ఈ పని చేస్తుంది అని చాలా సినిమాల్లో చూశాం.మరోపక్క రానున్న రోజుల్లో ఇక రోబోలే అన్ని పనులకు ఉపయోగపడతాయని చాలా మంది విశ్లేషకులు కూడా చెబుతున్నారు.

TeluguStop.com - Odishamade In India Robots To Serve Food At This Bhubaneswar Restaurant

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అలాంటి రోబో లు ఒక హోటల్ లో కస్టమర్ల కు భోజనం సర్వ్ చేస్తున్నాయి.ఒడిశా లోని భువనేశ్వర్ లో ఉన్న ఈ రోబో చెఫ్ హోటల్ అందరిని ఎదో సినిమాల్లో మాత్రమే ఇలాంటివి సాధ్యం అవుతాయి అని అనుకుంటే మాత్రం పొరపాటే.

TeluguStop.com - ఒడిశా లో ఆకట్టుకుంటున్న రోబో చెఫ్ హోటల్-General-Telugu-Telugu Tollywood Photo Image

రోబోలు నిజజీవితంలో కూడా అన్ని పనులు చేస్తాయని ఈ హోటల్ కి వెళితే మీకే అర్ధం అవుతుంది.వివరాల్లోకి వెళితే… ఒడిశా లోని భువనేశ్వర్ లో రోబో చెఫ్ హోటల్ ఉంది.

ఈ రెస్టారెంట్ లో రెండు రోబోలు కస్టమర్లకు భోజనం సర్వ్ చేస్తూ సందడి చేస్తున్నాయి.హోటల్ యజమాని జీత్ బాసా ఆ రోబో లకు చంపా,చమేలీ అనే పేర్లు కూడా పెట్టారు.

  అవి రోజూ హోటల్ వచ్చే కస్టమర్ల కు స్వాగతం పలుకుతూ ఆర్డర్ ప్రకారం భోజనం సర్వ్ చేస్తున్నాయి.అంతేకాకుండా వీటి ప్రత్యేకత ఏంటంటే ఆ రోబోలు ఒడిశా కూడా మాట్లాడతాయతే.నిజంగా ఈశాన్య భారతంలో ఇలా రోబో లతో సర్వ్ చేస్తున్న తోలి హోటల్ అదే కావడం విశేషం.

#OdishaMade #India Robots #RobotsServe #RobotsHelps

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Odishamade In India Robots To Serve Food At This Bhubaneswar Restaurant Related Telugu News,Photos/Pics,Images..