అమెరికా నుంచీ భారత్ వచ్చే వారికి OCI లో ఇబ్బందులు..ఈ కొత్త నిభందనలు తెలుసుకోండి!

అమెరికా నుంచీ భారత్ వచ్చే వారికి ఓసీఐ ( ఓవర్సీస్ సిటిజన్ షిప్ ఆఫ్ ఇండియా )లో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వీటిలో మార్పులు చేయకపోతే భారత ఎన్నారైలకి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు అమెరికాలోని ప్రముఖ ప్రవాస భారతీయుడు ప్రేమ్ భండారి,ఈ సమస్య త్వరగ పరిష్కరించాలి అన్ని అయన ప్రభుత్వానికి లేఖని రాశారు.ఈ ఓసిఐ లో లోపాలు సరిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

 Oci Card Holders Facing Problem While Travelling To India-TeluguStop.com

ఈ లోపాల వలన అమెరికా నుంచీ భారత్ ప్రయాణించే సమయంలో అనేకమంది ,ఈ కొత్త నిబంధనలు తెలియక చాల మంది ప్రవాస భారతీయలు ఇమ్మిగ్రేషన్ లో ఇబ్బందులు పడుతున్నారు అన్ని అన్నారు.ఓసిఐ కార్డుని వయసు ప్రకారం జీవితకాల వీసాగా పరిగణించడం సరికాదని నిభంధనల ప్రకారం వయసు 20ఏళ్ళ లోపు లేదా 50 ఏళ్ళు దాటిన వారికి ఓసిఐ కార్డ్ జీవితకాల వీసాగా పనిచేస్తుంది.

Telugu Officials, India, Ministry Civil, Citizen India-

పాస్ పోర్ట్ ని మరలా రెన్యువల్ చేసే సమయంలో ప్రతీ సారి ఓసిఐ కార్డ్ రెన్యువల్ చేయాలి.ఇలా ఎందుకు చేయాలని కొందరు అడుగుతున్నారని, ఎంతో మంది తనని ఈ విషయంలో సంప్రదిస్తున్నారని అన్నారు భండారి.ప్రస్తుతం ప్రతీ ఎన్నారై లో ఈ సందిగ్ధత ఉందని ఈ విషయంపై భారత ప్రభుత్వం భారత ఎన్నారైలకి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు.

మీరు ఓసి కార్డు తో ప్రయాణిస్తున్నట్లు ఐతే ఈ కొత్త నిభందనలు ప్రకారము మీ OCI కార్డు ఉందా లేదో సరిచూసుకోండి.

Below 20 Yrs:

OCI card must be Re Issued each time new passport is issued.

21-49 Yrs:

New OCI card is not Mandatory with Passport Renewal,but you need to carry old passport while traveling to India.You can renewal your OCI card updated with new passort number OR Carry your Old Passport,OCI Card And New Passort while travelling to India.

Above 50 Yrs:

OCI card must be RE-ISSUED Once after a new passport is issued.


ఈ నిబంధనలు తెలియక గత కొన్ని రోజులు గా చాల మంది NRI మిత్రులు ఇమ్మిగ్రేషన్ లో ఇబ్బందులు పడుతున్నారు .కాబ్బటి ఈ విషయాన్ని తోటి NRI మిత్రులకి షేర్ చేయగలరు…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube