ఒబామా కంట కన్నీరు..సంచలన ట్వీట్..!!!  

Obama Emotional Tweet - Telugu Barack Obama, Blackman, Obama Tweets On George Floyd Death, Protesters, Trump

అమెరికా చరిత్రలో జార్జ్ ఫ్లాయిడ్ మృతి ఓ మచ్చగా మారిపోతుందని అనడంలో సందేహం లేదు.అది కూడా ఎన్నికల సమయంలో అతడి మృతి రాజకీయాలని ఓ కుదుపు కుదిపేస్తుందని అంటున్నారు పరిశీలకులు.

 Obama Emotional Tweet

ఇప్పటికే నిరసన కారులు ట్రంప్ వైఖరిపై బగ్గుమంటున్నారు.ఇదిలాఉంటే.

నల్ల జాతీయుడు ఫ్లాయిడ్ మృతి పట్ల అమెరికా మాజీ అధ్యక్షుడు నల్ల జాతీయుడు అయిన ఒబామా తీవ్రంగా స్పందించారు.అతడిని ఆ పోలీసు అధికారి చంపినా తీరుని వీడియోలో నేను చూశాను.

ఒబామా కంట కన్నీరు..సంచలన ట్వీట్..-Telugu NRI-Telugu Tollywood Photo Image

అది చూస్తున్నంత సేపు నాకు ఏడుపు ఆగలేదు.నన్ను వదిలేయండి.

ఊపిరి తీసుకోలేక పోతున్నాను అంటూ ప్రాధేయపడినా ఆ అధికారి తన కాళ్ళ క్రింద అతడి మెడని ఉంచి తొక్కి పట్టి మరీ చంపేయడం అమెరికాలో ప్రస్తుత వ్యవస్థకి అద్దం పడుతోందని అన్నారు.

అమెరికా వ్యాప్తంగా సుమారు 140 ప్రాంతాలలో అల్లర్లని ఉదృతం చేశారు నిరసన కారులు. వైట్ హౌస్ కి సమీపం వరకూ నిరసన కారులు చేరుకున్నారంటే వారు ఏ స్థాయిలో అమెరికా ప్రభుత్వంపై కోపంగా ఉన్నారో తెలుస్తోంది.నల్ల జాతీయులతో పాటుగా అమెరికా పౌరులు సైతం ఈ నిరసనలలో పాల్గొనడం ట్రంప్ కి మరింత తలనొప్పిగా మారింది.వారిని అదుపు చేయడానికి అమెరికా యంత్రాంగం నేషనల్ దళాలని, మిలటరీని దించడంతో ఒక్క సారిగా పరిణామాలు మారిపోయాయి.1992 తరువాత అమెరికాలో మిలటరీని దించడం ఇది మొదటి సారని తెలుస్తోంది.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Obama Emotional Tweet Related Telugu News,Photos/Pics,Images..