తల్లి కాబోతున్న లేడీ ఎంపీ... కానీ తన భర్త తాను తండ్రి కాదంటూ....

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాల కారణంగా సినీ సెలబ్రిటీలకు మరియు సామాన్య ప్రజలకు మధ్య దూరం బాగా తగ్గిపోవడంతో సెలబ్రెటీలకు సంబంధించిన విషయం ఏదైనా సరే బయటికి పొక్కితే ఇట్టే వైరల్ అయిపోతుంది.దీనికితోడు కొంతమంది నెటిజన్లు అసలు నిజానిజాలు తెలుసుకోకుండా ప్రచారాలు చేయడం వల్ల సెలబ్రెటీలు కొంతమేర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

 Nusrat Jahan Pregnant News Viral-TeluguStop.com

కాగా తాజాగా బెంగాల్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ లీడింగ్ పార్టీ ఎంపీ నుస్రత్ జహాన్ తన భర్త నిఖిల్ జైన్ తో తెగదెంపులు చేసుకుని వేరుగా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే.అంతేకాకుండా ఇటీవలే నుస్రత్ జహాన్ కూడా తమ పెళ్లి చట్టబద్ధం కాదని కాబట్టి విడాకులు తీసుకోవాల్సిన అవసరం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

అయితే తాజాగా నుస్రత్ జహాన్  కి సంబంధించినటువంటి పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో చెక్కర్లు కొడుతున్నాయి.ఇందులో నుస్రత్ జహాన్ తల్లి కాబోతోందని కానీ నుస్రత్ జహాన్ బిడ్డకు తండ్రి మాత్రం నిఖిల్ జైన్ కాదని స్పష్టం చేసినట్లు పలు వెబ్ సైట్లు ప్రచురితం చేస్తూ ప్రచారాలు చేస్తున్నాయి.

 Nusrat Jahan Pregnant News Viral-తల్లి కాబోతున్న లేడీ ఎంపీ… కానీ తన భర్త తాను తండ్రి కాదంటూ….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీనికితోడు నుస్రత్ జహాన్ తల్లి కాబోతోందనే విషయంపై ఇప్పటి వరకూ ఆమె స్పందించకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.కాబట్టి కనీసం ఇప్పటికైనా నుస్రత్ జహాన్ తాను తల్లి కాబోతున్నట్లు వినిపిస్తున్న వార్తలపై స్పందించి క్లారిటీ ఇవ్వాలని ఆమె అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కోరుతున్నారు.

Telugu Bengal Mp, Nikhil Jain, Nusrat Jahan, Nusrat Jahan Pregnant, Nusrat Jahan Pregnant News Viral-Movie

ఈ విషయం ఇలా ఉండగా కొందరు నుశ్రత్ జహన్ అభిమానులు మాత్రం ఈ విషయంపై స్పందిస్తూ ఈ మధ్యకాలంలో కొందరు కావాలనే సినీ సెలబ్రిటీలపై మరియు రాజకీయ నాయకులపై నెగిటివ్ ప్రచారాలు చేస్తూ పాపులర్ కావాలని చూస్తున్నారని ఇది సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తులపై నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలను సరి చేయడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

#NusratJahan #NusratJahan #Nikhil Jain #Bengal MP #Nusrat Jahan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు