మామూలుగా నెటిజన్లు హీరోయిన్ల డ్రస్సులపై ఎటువంటి చిన్నత్త తప్పు దొర్లినా వాటిని ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తుంటారు.అయితే తాజాగా బాలీవుడ్ హీరోయిన్ నుష్రత్ భరోచ కూడా తన వేసుకున్నటువంటి దుస్తులు కారణంగా మరోసారి వార్తల్లో నిలిచింది.
ఈ అమ్మడికి ప్రస్తుతం బాలీవుడ్ లో పెద్దగా ఆఫర్లు లేకపోవడంతో ఫోటో షూట్ నిర్వహిస్తూ తన అభిమానులకు అందుబాటులో ఉంటుంది.
అయితే తాజాగా ఓ ప్రముఖ సంస్థ నిర్వహించినటువంటి ఫోటోషూట్లో ఈ అమ్మడు హాట్ ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.
అంతేగాక ఈ ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తన అభిమానులతో పంచుకుంది.దీంతో నెటిజన్లు కొంతమేర ఆమెపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇందుకు కారణం ఈమె ధరించినటువంటి దుస్తులు.అయితే కొందరు మాత్రం ఈమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
ఇలాంటి దస్తులు ధరించి తమ ప్రైవేటు భాగాలను బాహ్య ప్రపంచానికి చూపించడం ద్వారా అభాసుపాలు అవుతారని కాబట్టి తగినంతగా ఎక్స్ పోజింగ్ చేస్తే అందరికీ మంచిదని సూచిస్తున్నారు.
అయితే ఈ కామెంట్ల పై తాజాగా నుశ్రత్ స్పందించింది.ఇందులో భాగంగా తాను ఎటువంటి దుస్తులు ధరించాలో ? ఎటువంటి దుస్తులు ధరించకూడదో ? ఇతరులతో చెప్పించుకునే స్థితిలో లేనని స్ట్రాంగ్ కౌంటర్ వచ్చింది.అంతేకాక ఇతరుల చెప్పినటువంటి దుస్తులను వేసుకోవాల్సిన అంత కర్మ పట్టలేదని నాకంటూ దుస్తుల విషయంలో ఓ మంచి అభిప్రాయం ఉందని అన్నారు.
అంతేగాక ఒకవేళ వేసుకున్నటువంటి దుస్తులు ఇబ్బందికరంగా అనిపిస్తే మళ్లీ ఇంకెప్పుడూ ఆ దుస్తులు వేసుకొనని అయినా నాపై ఇంత అభిమానం చూపిస్తున్న అందరికీ థ్యాంక్స్ అంటూ కృతజ్ఞతలు తెలిపారు.
అయితే ప్రస్తుతం నుష్రాత్ భరోచ చలాంగ్, హుర్డాంగ్ అనే హిందీ చిచిత్రాల్లో నటిస్తోంది.
అయితే ఈమె ఒకప్పుడు తెలుగులో హీరో శివాజీ నటించినటువంటి తాజ్ మహల్ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.అయితే ఆ తరువాత బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో తో అక్కడికి మకాం మార్చి అడపాదడపా అవకాశాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తుంది ఈ అమ్మడు.