నర్స్ ని ఆమ్లెట్ వేసుకొని రాత్రి కి రూమ్ కి రమ్మన్న డాక్టర్... చివరికి  

Nurse Facing Harassment By Doctor In Nellore-nellore Crime News,nellore Latest News,nellore News,nurse Facing Harassment

మామూలుగా ప్రాణం పోసేవాడు వైద్యుడు అంటారు కొందరు.కానీ ఓ  వైద్యుడు చేసినటువంటి పనికి వైద్యుడు అన్న పదానికి కలంకం తెచ్చాడు ఓ ప్రబుద్ధుడు.

Nurse Facing Harassment By Doctor In Nellore-Nellore Crime News Nellore Latest

మన, తన అనే భేదం లేకుండా రోగులకు సేవలందించే నర్స్ ని లైంగికంగా వేధించి వైద్యుడు అనే పదానికి కళంకం తెచ్చాడు ఓ డాక్టర్.ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చోరు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి పట్టణంలో స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో రవీంద్రనాథ్ ఠాగూర్ అనే వైద్యుడుగా పని చేస్తున్నాడు.అయితే ఇతడు అదే ఆస్పత్రిలో పని చేస్తున్నటువంటి నర్సులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది.

అయితే బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం రవీంద్ర నాథ్ ఠాగూర్ అనే వైద్యుడు తాను రాత్రిపూట షిఫ్టుల్లో పని చేస్తున్న సమయంలో తనతో ఏకాంతంగా గడపాలని వేధించాడని ఆరోపిస్తోంది.

అయితే ఈ విషయం గురించి తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో వైద్యుడు రవీంద్రనాథ్ ఠాగూర్ పై ఫిర్యాదు చేశారు.దీంతో వెంటనే పోలీసులు నిందితుడు రవీంద్రనాథ్ ఠాగూర్ అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.

తాజా వార్తలు

Nurse Facing Harassment By Doctor In Nellore-nellore Crime News,nellore Latest News,nellore News,nurse Facing Harassment Related....