దాని విలువ ఎన్టీఆర్ కి ఇప్పుడు తెలిసింది

కాలంతోపాటు మనం మారిపోతూ ఉండాలి .ఇప్పుడు సోషల్ మీడియా ఎంత ఇంపార్టెంట్ విషయం అనేది కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

 Ntr’s New Pr Team Is Effective-TeluguStop.com

ఈ సోషల్ మీడియాలో మన విషయాలు ట్రెండ్ అవ్వాలన్న .వెబ్ సైట్స్ లో మంచి కథనాలు పడాలన్నా .పీఆర్ టీమ్ వెనకుండి నడిపించాల్సిందే.ఎన్టీఆర్ ఇన్నిరోజులు సరైన పీఅర్ టీమ్ లేక చాలా ఇబ్బందులు పడ్డాడు.
పబ్లిక్ రిలేషన్స్ ప్రాముఖ్యతను ఇన్నిరోజులకు తెలుసుకున్న ఎన్టీఆర్ .గత సంవత్సరమే.ఒక సీనియర్ తెలుగు సినీ జర్నలిస్టుని తన పీఆర్వో గా పెట్టుకున్నాడు.చాలాకాలం సినీజర్నలిజంలో పని చేసిన అనుభవం ఆయనకి ఉండటంతో .ఎన్టీఆర్‌ గత ఏడాదే ఆయన నాయకత్వంలో పీఆర్ టీమ్ ని ఏర్పాటు చేసుకున్నాడు.
జాతీయ వెబ్ సైట్లలో ఎన్టీఆర్‌ మీద పాజిటివ్ వార్తలు … కథల ఎంపికలో చతురత, ట్విట్టర్, ఫేస్ బుక్ హ్యాండిల్స్ ని సమర్థవంతంగా పనిచేయించడంతో పాటు .అసలు ఇన్నిరోజులు వెరిఫైడ్ కాని, ఎన్టీఆర్ ట్విట్టర్ అకౌంట్ మొన్న వెరిఫైడ్ అవడం వెనుక కూడా ఈ పీఅర్ టీమ్ కృషి ఉంది.
పవన్,మహేష్,రామ్ చరణ్,అల్లు అర్జున్,ప్రభాస్ .అందరికి మంచి పీఆర్ టీమ్లు ఉన్నాయి .లేట్ గా అయినా, మొత్తానికి అప్డేట్ అయిపోయాడు ఎన్టీఆర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube