Balakrishna Veerasimha Reddy NTR: వీరసింహారెడ్డి కోసం కొమురం భీమ్‌ వాయిస్‌ ఓవర్‌!

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకులం ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన వాయిస్ ఇవ్వబోతున్నాడు అనే ప్రచారం జోరుగా సాగుతోంది.

 Ntr Voice For Veera Simha Reddy Movie Details, Balakrishna, Ntr, Veerasimha Redd-TeluguStop.com

ఎన్టీఆర్ వాయిస్ కి ఎంతో మంది అభిమానులు ఉంటారు.అలాంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ వీర సింహారెడ్డి సినిమా లో ఉంటే కచ్చితంగా ఆ సినిమా కు అదనపు ఆకర్షణ అవుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.

గోపీచంద్ మలినేని రిక్వెస్ట్ మేరకు ఈ సినిమా కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన వాయిస్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు అంటూ సమాచారం అందుతుంది.ఈ మధ్య కాలంలో బాబాయి అబ్బాయి మధ్య గ్యాప్ పెరిగిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఆ పుకార్లకు చెక్ పెట్టేందుకు ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడు అనేది కొందరి అభిప్రాయం.ఏది ఏమైతేనేం ఈ సినిమా లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ కచ్చితం గా హైలెట్ గా నిలుస్తుంది.

అలాగే బాలయ్య మరియు ఎన్టీఆర్ మధ్య ఇంకా మంచి అనుబంధం ఉంది అనే విషయం పై క్లారిటీ రాబోతుంది.

Telugu Balakrishna, Jr Ntr, Komuram Bheem, Top Telugu-Movie

అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా వీర సింహా రెడ్డి సినిమా కథ ఉంటుందని దర్శకుడు చెప్తున్నాడు.ఆఖండ వంటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నా నందమూరి బాలకృష్ణ ఈ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతున్నాడు.మరో వైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమా ను కొరటాల శివ దర్శకత్వం లో చేసేందుకు వెయిట్ చేస్తున్నాడు.

వచ్చే ఏడాది లో ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్‌ లో సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube