తొలిదెబ్బ ఎన్టీఆర్ మీద పడిందా?

తెలుగు నిర్మాతల మండలి కొత్త నియమాల ప్రకారం ఏ సినిమా అయినా ముందుగా ప్రకటించిన విడుదల తేదికి రావాలి, ఒకవేళ అనుకున్న సమయానికి రాలేకపోతే, కనీసం నాలుగు వారాలపాటు ఆ చిత్రాన్ని వాయిదా వేయాల్సిందే.ఈ నిర్ణయం జనవరి 1వ తేది నుంచి అమలులోకి రానుంది.

 Ntr To Get Effected By New Release Rules?-TeluguStop.com

ఈ కొత్త నియమం తొలిదెబ్బ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమ మీదే పడే సూచనలు కనిపిస్తున్నాయి.ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దింపనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

గత వారం రొజులుగా నాన్నకు ప్రేమతో వాయిదా పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి.యూనిట్ ఈ వార్తలపై ఇంతవరకు స్పందించలేదు.

ఆడియో ఫంక్షన్ ఎప్పుడు అనేది కూడా ప్రకటించలేదు.

బ్యాలెన్స్‌ గా ఉన్న షూటింగ్ పెద్ద ప్రాబ్లం కాదు కాని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఆలస్యం జరిగితే జరగొచ్చు.

రీలిజ్ డెట్ ఒత్తిడిలో పడి ఆదరబాదరగా పనులు పూర్తి చేసేకన్నా, వాయిదా వేసుకోని నింపాదిగా చేసుకోవడమే మేలు.అలా సంక్రాంతి మిస్ అయితే నాన్నకు ప్రేమతో నాలుగు వారాలు వాయిదా పడక తప్పదు.

ఈ రకంగా తెలుగు నిర్మాతల సంఘం తీసుకున్న కొత్త నిర్ణయం తొలిదెబ్బ ఎన్టీఆర్ మీదే పడేలా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube