రియల్ టైగర్‌తో యంగ్ టైగర్ ఢీ.. గూస్‌బంప్స్ గ్యారెంటీ!  

NTR To Fight Real Tiger For RRR, NTR, RRR, Tiger, Rajamouli, Ram Charan, Tollywood News - Telugu Ntr, Rajamouli, Ram Charan, Rrr, Tiger, Tollywood News

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు తారక్ రెడీ అవుతున్నాడు.

 Ntr To Fight Real Tiger For Rrr

అయితే ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తుండటంతో ఈ సినిమా అంచనాలు రెట్టింపు అయ్యాయి.

కాగా ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా తారక్ ఓ సన్నివేశంలో పులితో యుద్ధం చేయాల్సిన సందర్భం ఏర్పడుతుంది.

రియల్ టైగర్‌తో యంగ్ టైగర్ ఢీ.. గూస్‌బంప్స్ గ్యారెంటీ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే ఓ స్టార్ హీరో పులితో యుద్ధం చేస్తున్న సన్నివేశాన్ని ఎక్కువ శాతం దర్శకనిర్మాతలు గ్రాఫిక్స్‌తో కానిచ్చేస్తారు.కానీ తారక్ కోసం జక్కన్న వేరేలా ప్లాన్ చేశాడట.

ఏదేమైనా తారక్ సత్తాను చాటేందుకు జక్కన్న ఓ నిజమైన పులితో తారక్ ఫైట్‌ను చిత్రీకరించేందుకు రెడీ అయ్యాడట.

ఏదేమైనా ఇలా ఓ స్టార్ హీరో నిజంగానే రియల్ పులితో యుద్ధం చేయడం నిజంగానే గ్రేట్ అంటున్నారు సినీ జనం.కాగా ఈ సినిమాలో చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, ఒలివియా మారిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

#NTR #RRR #Ram Charan #Tiger #Rajamouli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ntr To Fight Real Tiger For Rrr Related Telugu News,Photos/Pics,Images..