స్టైలిష్ ట్రెండీ లుక్ లో అదిరిపోయిన తారక్.. పిక్ వైరల్..!

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ సినిమాను రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.

 Ntr Stylish Photo Viral In Social Media-TeluguStop.com

ఎన్టీఆర్ చివరిగా త్రివిక్రమ్ తో అరవింద సామెత వీర రాఘవ సినిమా చేసాడు.ఆ సినిమా తర్వాత రెండు సంవత్సరాల నుండి ఆర్ఆర్ఆర్ సినిమాతోనే బిజీ అయ్యాడు.

ఇది బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమా గా తెరకెక్కుతుంది.

 Ntr Stylish Photo Viral In Social Media-స్టైలిష్ ట్రెండీ లుక్ లో అదిరిపోయిన తారక్.. పిక్ వైరల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా మరొక హీరోగా నటిస్తున్నాడు.

ఈ సినిమాను 450 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది.ఇందులో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే.రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.

ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నాడు.

Telugu Alia Bhatt, Elyzium Band, Ntr, Ntr In Stylish Look, Ntr New Look, Ntr Stylish Photo Viral In Social Media, Ntr Viral Pic, Olivia Morris, Rajamouli, Ram Charan, Rrr, Singer Dinakar, Social Media, Stylish Photo, Trivikram, Viral Photo-Movie

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన ఇంగ్లిష్ భామ ఒలీవియా మోరిస్ నటిస్తుంది.అంతేకాదు ఈ సినిమాలో అజయ్ దేవగన్ కూడా కీల పాత్ర పోషిస్తున్నాడు.ఈ సినిమా అక్టోబర్ 13 న రిలీజ్ కాబోతుంది.

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త లుక్ బయటకు వచింది.ఈ లుక్ చూసి నందమూరి అభిమానులు ఫిదా అవుతున్నారు.

Telugu Alia Bhatt, Elyzium Band, Ntr, Ntr In Stylish Look, Ntr New Look, Ntr Stylish Photo Viral In Social Media, Ntr Viral Pic, Olivia Morris, Rajamouli, Ram Charan, Rrr, Singer Dinakar, Social Media, Stylish Photo, Trivikram, Viral Photo-Movie

ఎలిజియం బ్యాండ్ నిర్వహిస్తున్న సింగర్ దినకర్ తన టీమ్ తో కలిసి ఎన్టీఆర్ ను మీట్ అయ్యాడు.ఈ సందర్భంగా తారక్ తో దిగిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.ఈ ఫొటోలో స్టైలిష్ ట్రెండీ లుక్ లో అదిరిపోయే విధంగా ఉన్నాడు తారక్.ఈ పిక్ లో తారక్ చెస్ట్ కనిపించేలా షర్ట్ బటన్స్ తీసేసి ట్రెండీగా కనిపిస్తున్నాడు.

ఇలాంటి లుక్ తో తారక్ ఎప్పుడు కనిపించకపోవడంతో ఈ ఫోటో చుసిన అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

#NtrIn #Ram Charan #Elyzium Band #Alia Bhatt #Trivikram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు