జాతీయ స్థాయిలో ట్రెండ్‌ అయిన చిన్న బుడ్డోడు భార్గవ్‌ రామ్‌  

Ntr Son Bhragavu Ram Wiral In Social Media - Telugu Bhargavu Ram Fourth Genaration Hero, Cinima Family, Ntr Famil Holi Celabrations, Ntr Family, Ntr Family Selfie, Ntr Younger Son Bhargav Ram

ఎన్టీఆర్‌ నిన్న హోళీ సందర్బంగా ఫ్యామిలీతో తీసుకున్న సెల్ఫీని ట్వీట్‌ చేసిన విషయం తెల్సిందే.ఈ ఫొటోలో ఎన్టీఆర్‌ కొడుకులు అభయ్‌ రామ్‌ ఇంకా భార్గవ్‌ రామ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

 Ntr Son Bhragavu Ram Wiral In Social Media

నలుగురిలో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించింది భార్గవ్‌ రామ్‌ అనే విషయం అందరికి తెల్సిందే.అది ఏ స్థాయిలో అంటే జాతీయ స్థాయిలో ట్రెండ్‌ అయ్యేంతగా భార్గవ్‌ రామ్‌ నందమూరి ఫ్యాన్స్‌ దృష్టిని ఆకర్షించాడు.

భార్గవ్‌ రామ్‌ చాలా క్యూట్‌గా ఉన్నాడని నందమూరి నాల్గవ జెనరేషన్‌ రెడీ అంటూ భార్గవ్‌ రామ్‌ను ఉద్దేశించి చాలా మంది అంటున్నారు.ఖచ్చితంగా ఎన్టీఆర్‌కు భార్గవ్‌ రామ్‌ ధీటైన వారసుడిగా నిలుస్తాడనే నమ్మకం అంతా వ్యక్తం చేస్తున్నారు.నందమూరి అభిమానులు నిన్న భార్గవ్‌ రామ్‌ ఫొటోను తెగ షేర్స్‌ చేయడంతో ఏకంగా జాతీయ స్థాయిలో భార్గవ్‌ రామ్‌ పేరు మీద హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ అయ్యింది.

జాతీయ స్థాయిలో ట్రెండ్‌ అయిన చిన్న బుడ్డోడు భార్గవ్‌ రామ్‌-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

బుడ్డోడు అప్పుడే జాతీయ స్థాయిలో ట్రెండ్‌ అవ్వడం ఏంటని అంతా కూడా ముక్కున వేలేసుకున్నారు.

ఎన్టీఆర్‌ ఇద్దరు కొడుకులు కూడా టాలీవుడ్‌లోనే మోస్ట్‌ ఎట్రాక్టివ్‌ కిడ్స్‌ అంటూ నందమూరి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.కొందరైతే భార్గవ్‌ రామ్‌ క్యూట్‌ నెస్‌కు ఫిదా అయ్యి ది వరల్డ్‌ బెస్ట్‌ కిడ్‌ అంటూ ప్రశంసలు కురిపించారు.

దర్శకుడు హరీష్‌ శంకర్‌ వదిలితే ఇప్పుడే దూకేలా ఉన్నాడు అంటూ భార్గవ్‌ రామ్‌ గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు.మొత్తానికి భార్గవ్‌ రామ్‌ను చూసిన నెటిజన్స్‌ ఫిదా అయ్యారనడంలో అతిశయోక్తి లేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test