NTR Shatabdi Film Award : తెలుగు జాతికి, తెలుగు సాహిత్యానికి, తెలుగు భాషకి ఉనికిని దేశానికి చాటిచెప్పిన వ్యక్తి ఎన్టీఆర్.. జయప్రకాష్ నారాయణ

ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాలు చేస్తున్న మాజీమంత్రి ఆలపాటి.రాజేంద్రప్రసాద్, బుర్రా సాయి మాధవ్ కి వారి బృందాన్ని మనసార అభినందిస్తున్నాను ఎన్టీఆర్ మరణించిన ఆయన ప్రభావం ప్రజల్లో నిత్యం పెరుగుతునే ఉంది కొద్దీ మంది మాత్రమే చనిపోయిన తరువాత కూడా వారి ప్రభావం ఉంటుంది వారిలో ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటారుశత్రువుల సైతం ఈరోజు కి ఎన్టీఆర్ గురించి మంచిగా మాట్లాడుకుంటారుకోట్ల మంది ప్రజలకు ఆరాధ్యదైవం ఎన్టీఆర్

 Ntr Showed The Existence Of Telugu Race, Telugu Literature And Telugu Language-TeluguStop.com

తెలుగు జాతికి,తెలుగు సాహిత్యానికి,తెలుగు భాషకి ఉనికిని దేశానికి చాటిచెప్పిన వ్యక్తి ఎన్టీఆర్, పెత్తందారులకే పరిమతం అయిన రాజకియ్యలు ప్రజల వర్ధకు తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్ కె దక్కుతుంది ఎన్టీఆర్ రాజకియ్య రాకతో జన వర్ధకే రాజకియ్యలు చేశారు ఈరోజు రాజకీయాల్లో డబ్బు ముఖ్యం అయ్యాయి బ్రిటన్ ఎన్నికల మొత్తం ఖర్చు కన్న ఒక్క మునుగోడు ఎన్నికకు ఎక్కువ ఖర్చు అయ్యింది ఎన్టీఆర్ రాజకీయాలోకీ రాకముందు ఢిల్లీ కి గులాములుగా రాష్ట్రాలు బ్రతికేవి రాజకీయాల్లో రాష్ట్రాలకు ఉనికి గుర్తింపు వచ్చింది అంటే దానికి ఆద్యుడు ఎన్టీఆర్ పాలనలో అభివృద్ధి,సంక్షేమం,రెండింటికి పెద్ద పీట వేసిన వ్యక్తి ఎన్టీఆర్ ఎన్టీఆర్ పాలనలో ఒక్క పైసా ప్రజా ధనాన్ని వృధా చెయ్యని వ్యక్తి ఎన్టీఆర్ ఎన్టీఆర్ రాజకీయాలోకీ రాకముందు కాంగ్రెస్ కి రాజకీయాల్లో తిరుగులేదు

దేశంలో కాంగ్రెస్ ని ఎదిరించి దేశ రాజకీయాల చరిత్ర ను మార్చిన వ్యక్తి ఎన్టీఆర్ఎ న్టీఆర్ ని విమర్శించిన వాళ్ళు కూడా వారి మనసులో నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ జయప్రద కి ఎన్టీఆర్ పురస్కార అవార్డ్ ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది సినిమాల్లో నటించి కళను జాతియ్య స్థాయిలో ప్రభావితం చూపిన నటి జయప్రద వ్యక్తితం ఉన్న మహిళగా ఆడ మగ అన్న తేడా లేకుండా ఏపని అయిన చేయొచ్చు అని చూపిన మహిళ జయప్రద మన సమాజంలో తెలిసో తెలికో మహిళలను అణిచివేశారు ఎన్టీఆర్ చనిపోయిన ఆయన ఆశయాలు మన చుట్టునే ఉన్నాయి నచ్చిన వాళ్ళకి ఓటు వెయ్యండి కులాలు,మతాలు, పార్టీలు,చూడకండి పిల్లల భవిష్యత్తు కోసం ఓటు వెయ్యండి అని తెలిపారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube