తెనాలిలో మాజీమంత్రి ఆలపాటి.రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలోయన్విఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎన్టీఆర్ శతజయంతి చలన చిత్ర పురస్కార మహోత్సవ సభల్లో భాగంగా ఎన్టీఆర్ సోదరుని కుమారుడు నందమూరి రాంప్రసాద్ చేతుల మీద సినీ హీరో రాజేంద్రప్రసాద్ ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార అందజేశారునందమూరి చిత్రశాలప్రసాద్ కి ఎన్టీఆర్ అభిమాన సత్కార అవార్డ్ అందజేశారుకార్యక్రమంలో పాల్గొన్న,మాజీమంత్రులు ఆలపాటి.
రాజేంద్రప్రసాద్,వడ్డే శోభనాద్రిశ్వరరావు,ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు,ప్రొడ్యూసర్,ఫోటోగ్రాఫర్,యస్.గోపాల్ రెడ్డి,సినీ రచయిత బుర్ర.
సాయి మాధవ్,అభిమానులు పాల్గున్నారు.
తెలుగు ప్రజలే కాదు భారతదేశం,ప్రపంచ దేశాల్లో ఉన్న కోట్ల ప్రజల అభిమాన నాయకుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ తెచ్చిన చట్టాలు కేంద్రప్రభుత్వలు కూడా అమలు చేసిన పరిస్థితి మహిళలకు సమాన హక్కు ఉండాలి అని చట్టం తెచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ కూడు, గుడ్డ, నీడ,పేదల కోసం పాటుపడ్డ వ్యక్తి ఎన్టీఆర్కాంగ్రెస్ హయాంలో తాటాకులు ఇచ్చి ఇళ్ళు కట్టుకోమనేవారు ఎన్టీఆర్ వచ్చాక పేద ప్రజలకు పక్క గృహాలు కట్టి ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్,రాయలసీమ ప్రజలకి సాగునీరు,తాగు నీరు, ఇవ్వాలన్న ఆలోచన చేసి నీరు ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ఎ న్టీఆర్ పేదల కోసం చేసినన్ని మంచి పనులు మరొకరు చెయ్యలేదు చదువులకు పెద్ద పీట వేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ , ఎన్టీఆర్ కి భారతరత్న ఎప్పుడో ఇవ్వాలి కానీ కేంద్ర ప్రభుత్వ వివక్ష తోనే ఇవ్వని పరిస్థితిఇప్పటికైన ఎన్టీఆర్ కి భారతరత్నఇవ్వాలని డిమాండ్ చేశారు ఇందిరాగాంధీ ని కాంగ్రెస్ పార్టీ ని ఎదిరించిన వ్యక్తి ఎన్టీఆర్, సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారు.
నటుడు రాజేంద్రప్రసాద్ కామెంట్స్ఎన్టీఆర్ పేరుమీద సన్మానం చేసి అవార్డ్ ఇవ్వటం ఈ జన్మలో మరిచిపోలేని ఎన్టీఆర్ ఒక మనిషి అనుకుంటే అంతకన్నా అజ్ఞాని ఎవరు ఉండరు నిమ్మకూరు గ్రామంలో ఎన్టీఆర్ తో కలిసి ఒకే కామ్ పౌండ్ లో రెండు దశాబ్దాలు వారి కుటుంబంతో తమ కుటుంబం కలిసి ఉన్నాము ఎన్టీఆర్ దగ్గరకి వెళ్ళినప్పుడు నటనలో నువ్వు ఎందుకు పనికివస్తావు అని అడగడంతో ఆశ్చర్యపోయాను కామెడీ హీరోగా ఎందుకు అవ్వకూడదు అని ఎన్టీఆర్ తనతో మాట్లాడిన తరువాతే తనకు ఆలోచన వచ్చింది ఎన్టీఆర్ తో నాకు దగ్గరగా ఉండి కబుర్లు చెప్పే అంత అనుబంధం ఉంది నటనలో అన్ని ఎక్స్పరిమెంట్లు చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ రావణాసురుడిని కూడా హీరో గా చూపటం ఒక్క ఎన్టీఆర్ కె సాధ్యం
నటనలో ప్రపంచాన్నే నోరు వెళ్ళబెట్టే విధంగా చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ ,నాకు గురువు, దైవం అన్ని ఎన్టీఆర్ నేను ఎన్ని జన్మలు ఎత్తున నటుడుగాను ఎన్టీఆర్ తోనే ఉండాలని కొరికుంటాను ఎన్టీఆర్ అన్న పేరు తెలీయని ఆవేశం ఎన్టీఆర్ అవార్డ్ నాకు ఇచ్చినదుకు ఎన్టీఆర్ కూడా ఎక్కడ ఉన్న ఆనంద పడతారు నేను ఎన్టీఆర్ శిషుడని ఆస్కార్ అవార్డ్ పొంది తెలుగు వాడి గౌరవాన్ని ప్రపంచ దేశాల కు పెంచిన చిత్ర యూనిట్ కి ధన్యవాదాలు సంవత్సరం పాటు ఎవరు చెయ్యని ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఆలపాటి ఆధ్వర్యంలో చెయ్యటాన్ని గర్వంగా భావిస్తున్నానుసంవత్సరం పాటు ఉత్సవాలు చెయ్యటం ఎన్టీఆర్ కి మాత్రమే చేయగలం.







