బింబిసార విజయంలో ఎన్టీఆర్ కి అంత లాభమా?

చాలా కాలంగా వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో హిట్ కోసం కళ్యాణ్ రామ్ ఎంతో సతమతమవుతున్నారు.ఈ క్రమంలోనే ఈయన సోషియో ఫాంటసీ టైం ట్రావెల్ చిత్రంగా తెరకెక్కిన బింబిసారా అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

 Ntr Share In Kalyan Ram Bimbisara Movie Profits Details, Bimbisara,ntr,tollywood-TeluguStop.com

ఈ సినిమా ఐదవ తేదీ విడుదల కావడంతో మొదటి షో తోనే ఎంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.ఇకపోతే ఈ సినిమా కేవలం రెండు రోజులలోనే లాభాల బాటలో దూసుకుపోతుంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా వశిష్ట అనే దర్శకుడి దర్శకత్వంలో ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ నిర్మించారు.అయితే గత కొంతకాలం నుంచి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లోఎన్టీఆర్ కి కూడా వాటా ఉందని వార్తలు వినపడుతున్నాయి.

ఈ క్రమంలోనే ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఈ సినిమా లాభాలలో కూడా ఎన్టీఆర్ కి కూడా వాటా ఉందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

Telugu Bimbisara, Kalyan Ram, Kalyanram, Ntr, Ntr Share, Tollywood-Movie

ఈ విధంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో తనకు కూడా వాటా ఉండడంతో తన వంతుగా ఎన్టీఆర్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమా విజయంలో కూడా ఎన్టీఆర్ కి వాటా ఉన్నట్లు సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా ద్వారా కళ్యాణ్ రామ్ సుమారు 10 కోట్లకు పైగా లాభం పొందుతున్నారని తెలుస్తోంది.

అయితే ఈ లాభాలలో ఎన్టీఆర్ కి కూడా భారీగానే వస్తుందని ఈయన కూడా కోట్ల రూపాయలు లాభాలను అందుకోబోతున్నారని తెలుస్తోంది.మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube