తారక్ కోసం పీరియాడికల్ సబ్జెక్ట్‌ను రెడీ చేస్తోన్న ప్రశాంత్  

Ntr Prashanth Neel Ntr31 - Telugu Kgf, Ntr, Ntr31, Prashanth Neel, Rrr

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఆర్ఆర్ఆర్‌లో నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఉన్నారు.

 Ntr Prashanth Neel Ntr31

కాగా ఈ సినిమా పూర్తి కాకముందే తారక్, తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

తారక్ కోసం పీరియాడికల్ సబ్జెక్ట్‌ను రెడీ చేస్తోన్న ప్రశాంత్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా ఈ సినిమా తరువాత కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తారక్ తన నెక్ట్స్ మూవీని రెడీ చేసే పనిలో పడ్డాడు.తారక్ కోసం ప్రశాంత్ ఓ పవర్‌ఫుల్ స్టోరీలైన్‌ను రాసుకోగా, అది విన్న తారక్ వెంటనే స్క్రిప్టును పూర్తి చేయాలని కోరాడు.

దీంతో పీరియాడికల్ కథను తారక్ కోసం రెడీ చేశాడు ఈ కన్నడ డైరెక్టర్.

ఈ సినిమాలో తారక్ పాత్ర ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ప్రస్తుతం కన్నడలో కేజీఎఫ్ వంటి బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నాడు ఈ డైరెక్టర్.ఇక తారక్ సినిమాతో టాలీవుడ్‌లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట ఈ డైరెక్టర్.

కాగా కేజీఎఫ్ 2 చిత్రాన్ని ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు ప్రశాంత్.ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా మూవీగా తన మార్క్‌ను వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test