ఎన్టీఆర్ కోసం భారీ బబ్జెట్‌తో దుమ్ములేపుతున్న కేజీఎఫ్ డైరెక్టర్  

NTR Prashanth Neel Movie To Be Made With Huge Budget, NTR, Prashanth Neel, NTR31, Trivikram, KGF,Tollywood News - Telugu Kgf, Ntr, Ntr31, Prashanth Neel, Tollywood News, Trivikram

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

TeluguStop.com - Ntr Prashanth Neel Movie To Be Made With Huge Budget

<a href="" style="color:red:background:whitesmoke">Source:TeluguStop.com .ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరు..</a></a>

ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఆర్ఆర్ఆర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని ఇండస్ట్రీ వర్గాలు చూస్తున్నాయి.

TeluguStop.com - ఎన్టీఆర్ కోసం భారీ బబ్జెట్‌తో దుమ్ములేపుతున్న కేజీఎఫ్ డైరెక్టర్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా తారక్ ఆర్ఆర్ఆర్ పూర్తి కాకముందే తన నెక్ట్స్ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు పచ్చ జెండా ఊపేశాడు.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ కూడా చేశారు.ఇక ఈ సినిమా పట్టాలెక్కకముందే, తన నెక్ట్స్ చిత్రాన్ని క్యూలో పెట్టే పనిలో పడ్డాడు తారక్.ఈ క్రమంలో కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా మూవీతో అదిరిపోయే గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు తారక్.ఈ క్రమంలో ఈ సినిమాను కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

అయితే ఈ సినిమా కోసం భారీ బడ్జెట్‌ను చిత్ర నిర్మాణ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ కేటాయించినట్లు తెలుస్తోంది.ఈ సినిమా కోసం ఏకంగా రూ.250 కోట్ల బడ్జెట్‌ను వారు కేటాయించారనే టాక్ ఫిలింనగర్ వర్గాల్లో వినిపిస్తోంది.తారక్‌ను చాలా పవర్‌ఫుల్‌గా చూపించేందుకు ప్రశాంత్ నీల్ అదిరిపోయే కథను రెడీ చేశాడనే వార్త ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో ఆసక్తిని క్రియేట్ చేసింది.

ఇక ఈ సినిమాను 2021 ద్వితీయార్ధంలో పట్టాలెక్కించేందుకు తారక్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.మరి తారక్ కోసం ఇంత బడ్జెట్ కేటాయించడం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

#Trivikram #NTR31 #Prashanth Neel

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ntr Prashanth Neel Movie To Be Made With Huge Budget Related Telugu News,Photos/Pics,Images..