బాబోయ్‌ ఎన్టీఆర్‌కు మరీ ఇంత పిచ్చి అభిమానులు ఉన్నారా?

స్టార్‌ హీరోలు కొన్ని సార్లు అభిమానుల అతి అభిమానం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది.గతంలో కొన్ని సార్లు తమిళ హీరోలు వారి వారి అభిమానుల వల్ల కేసుల పాలయ్యారు.

 Ntr Fans Traget To Troll On Meera Chopra, Ntr,ntr Fans, Bitch Has Tag, Tollywood-TeluguStop.com

ఆ విషయం మర్చి పోకముందే తెలుగులో ఎన్టీఆర్‌ అభిమానులు చేసిన పనితో ఎన్టీఆర్‌కు కష్టాలు వచ్చాయి.మీరా చోప్రాను వేదించిన విషయంలో ఇప్పటికే ఎన్టీఆర్‌ అభిమానులకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నోటీసులు పంపించారు.

అతి త్వరలోనే అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

ఈ సమయంలోనే ఎన్టీఆర్‌ చేసిన ట్వీట్స్‌ చూస్తే ఆశ్చర్యం వేయక మానదు.

దాదాపుగా 30 వేల అసభ్యకర ట్వీట్స్‌ ఇప్పటి వరకు ట్విట్టర్‌లో నమోదు అయ్యాయి.ఇష్యూ ఇంత సీరియస్‌గా సాగుతున్నా కూడా కొందరు ఆమెను టార్గెట్‌ చేసి బిచ్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌తో అసభ్యకర పదజాలంతో తిడుతూ పోస్ట్‌లు పెడుతున్నారు.

విదేశాల్లో ఉన్న వారు పలువురు మీరా చోప్రాపై బ్యాడ్‌ వర్డ్స్‌తో కామెంట్స్‌ చేస్తున్న నేపథ్యంలో ఆమె తీవ్ర మానసిక సంఘర్షణకు లోనవుతుందట.

Telugu Fans, Bitch Tag, Cyber, Netizens, Ntr Fans, Ntr Tweets, Tollywood-Movie

సైబర్‌ క్రైమ్‌ పోలీసులు 30 వేల ట్వీట్స్‌ను గుర్తించి డిలీట్‌ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.త్వరలోనే పోలీసులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ల వరకు అయినా అరెస్ట్‌ చేసి ఎంక్వౌరీని మరింత సీరియస్‌గా నిర్వహించే అవకాశం ఉంది.ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ మరీ ఇంత దారుణంగా ఉన్నారా, ఎన్టీఆర్‌ అంటే మరీ ఇంత పిచ్చి అభిమానంను వారు చూపిస్తున్నారా అంటున్నారు.

గతంలో పవన్‌ ఫ్యాన్స్‌కు ఇలాంటి పేరు ఉండేది.ఇప్పుడు ఎన్టీఆర్‌ అభిమానులు కూడా అలాగే తయారు అయ్యారు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube