NTR Hanu Raghavapudi: ఎన్టీఆర్ రేసులో సీతారామం దర్శకుడు..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమా కొరటాల శివ డైరక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే.త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

 Ntr Movie With Sitharamam Hanu Details, Buchhi Babu, Hanu Raghavapudi, Ntr , Sit-TeluguStop.com

ఈ మూవీ తర్వాత తారక్ తో సినిమా చేసేందుకు ఇద్దరు దర్శకులు ఆసక్తిగా ఉన్నారు.వారిలో ఒకరు ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు అన్న విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు ఆ లిస్ట్ లో చేరాడు సీతారామం దర్శకుడు హను రాఘవపుడి. సీతారామంతో సూపర్ హిట్ అందుకున్న అతను స్టార్ డైరక్టర్స్ లిస్ట్ లో చేరాడు.

ఇక ఇప్పుడు అతని నెక్స్ట్ సినిమా కథ తారక్ కోసమే రాస్తున్నట్టు టాక్.

ఈమధ్యనే ఎన్టీఆర్ ని కలిసి ఓ కథ డిస్కస్ చేశారట.

లైన్ నచ్చడంతో డెవలప్ చేయమని అన్నాడట ఎన్టీఆర్.మొత్తానికి సీతారామం దర్శకుడికి స్టార్ హీరో సినిమా ఛాన్స్ దక్కింది.

మరి ఎన్టీఆర్ తో అనీల్ రావిపుడి ఎలాంటి సినిమా చేస్తాడు అన్నది తెలియాల్సి ఉంది.సీతారామం ముందు వరుస ఫ్లాపులు అందుకున్నా డైరక్టర్ గా తన టాలెంట్ చూపుతూ వచ్చిన హను తారక్ సినిమాతో పాన్ ఇండియా అటెంప్ట్ చేయాలని చూస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube