తారక్ కోసం రంగంలోకి దిగుతున్న స్టార్ టెక్నీషియన్!

ప్రెసెంట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.ఈ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నాడు.

 Ntr Koratala Siva Movie Latest Update, Ratnavel, Ntr, Koratala Siva, Social Medi-TeluguStop.com

ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన విదేశీ బ్యూటీ నటిస్తుండగా.

రామ్ చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తుంది.

Telugu Koratala Siva, Ntrkoratala, Rajaomouli, Ram Charan, Ratnavel-Movie

ఇక ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతుండగా ఎన్టీఆర్ తన నెస్క్ట్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించాలని చూస్తున్నాడు.అసలు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి అయినా వెంటనే మరొక సినిమా స్టార్ట్ చెయ్యాలని తారక్ అనుకున్న కొన్ని కారణాల వల్ల ఇప్పటి వరకు ఇంకా స్టార్ట్ చెయ్యలేదు.ఇక తారక్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా షూట్ ను అక్టోబర్ లేదా నవంబర్ నుండి సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా చూపించడం కోసం కొరటాల స్టార్ టెక్నీషియన్ ను రంగంలోకి దించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.తారక్ కోసం రత్నవేలు ను సంప్రదించారట.

Telugu Koratala Siva, Ntrkoratala, Rajaomouli, Ram Charan, Ratnavel-Movie

ఈ సినిమాలో తారక్ ను కొత్తగా చూపించడం కోసం రత్నవేలుతో కలిసి అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఇక ఈ సినిమాలో తారక్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ను సంప్రదిస్తున్నట్టు టాక్.ఇక ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు.బడ్జెట్ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా స్టార్ నటీ నటులను ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube