లేటెస్ట్ బజ్.. ఆ అప్డేట్ ఎన్టీఆర్ కోసమేనట.. !

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

 Ntr Koratala Siva Movie Latest Update-TeluguStop.com

ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు.ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మించబోతున్నారు.అయితే ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి ఎప్పటి నుండో ఒక వార్త వస్తుంది.

 Ntr Koratala Siva Movie Latest Update-లేటెస్ట్ బజ్.. ఆ అప్డేట్ ఎన్టీఆర్ కోసమేనట.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ను తీసుకుంటున్నారని ఎప్పటి నుండో వస్తున్నా వార్త.

అయితే ఈ మధ్య ఇది నిజమే అని స్ట్రాంగ్ బజ్ వినిపించింది.

ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా నటిస్తుందని టాక్ నడుస్తుంది.అయితే ఈ నేపథ్యంలో కియారా చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అయ్యింది.

ఆమె సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ త్వరలోనే సౌత్ సినిమాల్లోకి మళ్ళీ వస్తునట్టు మెసేజ్ షేర్ చేసింది.దీంతో కియారా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Kiara Advani, Koratala Siva, Ntr, Ntr Koratala Siva Movie Latest Update, Social Media, Viral News-Movie

దీంతో ఈ విషయంపై దాదాపు అందరికి ఒక క్లారిటీ వచ్చింది.ఈ అప్డేట్ ఎన్టీఆర్ సినిమా కోసమే అని అందరు అనుకుంటున్నారు.కొరటాల శివ ఎన్టీఆర్ కు జోడీగా ఖచ్చితంగా కియారా ను తీసుకున్నాడంటూ వార్తలు ఇప్పుడు గట్టిగానే వినబడుతున్నాయి.తొందరలోనే ఈ అప్డేట్ అధికారికంగా కూడా వెలువడే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

#Kiara Advani #Koratala Siva #Social Media #NtrKoratala

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు